EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

శాంటాక్లాజ్ తాత నిజంగా వస్తాడా… తాత గురించి కొన్ని వివరాలు

Author:

క్రిస్‌మస్ పండుగ అనగానే కేక్‌లు, క్రిస్‌మస్ ట్రీ, స్టార్‌తో పాటు శాంటాక్లాజ్ కూడా గుర్తొస్తాడు. రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులలో పిల్లలకు బోలెడు బహుమతులను ఇచ్చే శాంటాక్లాజ్ తాత అంటే అందరికీ ఇష్టమే. క్రిస్‌మస్ రోజున పిల్లలందరికీ అర్థరాత్రి వచ్చి వారికి తెలియకుండా గిఫ్ట్‌లను ఇచ్చి వెళ్తాడు అని మాత్రమే తెలుసు. అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా…

merry-christmas-santa

శాంటా ఉన్నాడా?
మూడవ శతాబ్ద కాలంలోని సెయింట్ నికోలస్‌కు శాంటాక్లాజ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయి. మైరాకి చెందిన ఈ బిషప్ మంచి వ్యక్తిత్వం గల వాడిగా, జాలిగుండె కలవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను చిన్నపిల్లలందరికీ కానుకలు ఇచ్చేవాడంట. తన మిరాకిల్స్ ద్వారా ముగ్గురు చిన్నారులు బతికారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు.

శాంటా డ్రెస్ డిజైన్ చేసింది ఎవరు?
శాంటాక్లాజ్ డ్రెస్‌ను చూస్తే చాలు ఆకర్షించే విధంగా ఉంటుంది. వాడుకలో ఉన్న కథల ప్రకారం శాంతా దగ్గర పెద్ద బ్యాగ్ నుంచే పిల్లలకు బహుమతులను తీసిస్తాడని చెప్తారు. కొంతమందేమో నార్త్‌పోల్ నుంచి అతను తన దుస్తులను తెచ్చుకుంటాడని అంటుంటారు. ఎవరెన్ని చెప్పినా ఈ దుస్తుల కలర్స్‌కు విదేశాలలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. విదేశాలకు చెందిన ఓ కంపెనీ రెడ్ అండ్ వైట్ రంగులకు సంబంధించిన దుస్తులను మాత్రమే ఉత్పత్తి చేస్తూ లాభాలను గడిస్తోందట.

శాంటా కుటుంబం
చాలా సినిమాలలో చూసేదేంటంటే శాంటాక్లాజ్ క్రిస్‌మస్ రోజున ఉత్తర ధృవం నుంచి వచ్చి పిల్లలకు ప్యాక్డ్ గిఫ్ట్‌లు ఇచ్చి వెళ్తుంటాడని. కాని 1890లో లూయిస్ మోయీ అనే వ్యక్తి తను రాసిన ఓ బుక్‌లో శాంటాకి కుటుంబం ఉంది వారు సంవత్సరమంతా గిఫ్ట్‌లను తయారు చేస్తుంటారని రాశాడు. ఈ బుక్ ఇప్పటికీ కూడా జులెమాండెన్స్ బాగ్ అనే పేరుతో అందుబాటులో ఉంది.

శాంటా ఇస్తాడా?
శాంటా తన వాహనమైన మంచు ఎలుగుబంటితో వచ్చి గిఫ్ట్‌లు ఇస్తాడు అని చాలామంది చెప్తారు. ఇంకొందరు వాదించేది ఏంటంటే శాంటాక్లాజ్ గొర్రెల మందతో వస్తాడని. కాని ఇప్పటి వరకూ ఇది ఎక్కడ నిరూపించబడలేదు. ఎలుగుబంటి ఆకాశంలో విహరిస్తుంది అని అనుకోవడం భ్రాంతి.

క్రిస్‌మస్‌కి నిజంగా సంబంధం ఉందా?
క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవులందరూ క్రిస్‌మస్ జరుపుకుంటారు. ఈ పండుగ రోజున అందరూ బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. కాని క్రీస్తుకు, శాంటాకు మధ్య సంబంధం ఉందని ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పబడలేదు. అంతేకాకుండా జీసెస్ క్రీస్తు పుట్టిన సమయానికి, నికోలస్ జీవితానికి మధ్య కొంత పోలిక ఉందని అంటుంటారు.

(Visited 420 times, 51 visits today)

Comments

comments