EDITION English తెలుగు
“నా భార్య ఏ పని చేయదు..?” అన్న భర్తకు “సైకాలజిస్ట్” ఎలాంటి కౌంటర్ ఇచ్చారో తెలుసా..? చివరికి ఏమైంది?   పెళ్ళిలో దీపికా కంటే...ఆమె రింగ్ నే ఎక్కువ చూసారు..! ఎంత ఖరీదో తెలుసా.?   పడక గది ఏ మూలన ఉంటె మీకు మంచి జరుగుతుందో తెలుసా?   న్సజెండెర్ గా మారిన జబర్దస్త్ ఆర్టిస్ట్.! కారణం అదే..! చావు దగ్గరి వరకు వెళ్లి...చివరికి! నమ్మలేని నిజాలు.!   ప్రెగ్నెంట్ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. డాక్టర్ ఎలాంటి పని చేసాడో తెలుసా.? ఇలాంటి వారిని ఏం చెయ్యాలి.?   ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా?   హైదరాబాద్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలివే..! మీరు ఉండే ప్రాంతం ఉందేమో చూసుకోండి.   బరువు తగ్గాలని రాత్రి “చపాతీలు” తింటున్నారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!   సెలవుల్లో ఊరికి వచ్చా…అప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ చెల్లిని చూసా..! ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ఇద్ద‌రం క‌లిసి   భార్యకు మల్లెపూలు కొనిస్తే… ఏం జరుగుతుందో తెలుసా? మంచిదా.? కాదా.? తప్పక తెలుసుకోండి.!
Home / General / లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!

లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!

Author:

ప్రేమ పుట్టడానికి రెండు క్షణాలు చాలు. ప్రేమికుల మధ్య గాల్లో తేలిపోవడం, చందమామ ని అందుకోవడం కోటలు దాటే మాటలు ఎన్నో ఉంటాయి, పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు ప్రేమికులు. పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ, ఫోన్ లలో మాట్లాడుకుంటూ ఉంటారు. టైం అనేది మర్చిపోతారు. రోజుకి 24 గంటలు ఉన్నా..ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్. అదే వారిద్దరూ విడిగా ఉంటే ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది వారికి. బంగారం, బుజ్జి, కన్నా..ఇలా ఎన్నో కొత్త పదాలు పరిచయం అవుతాయి లవర్స్ కి. మరి కొంతమంది లవర్స్ వాట్సాప్ లో ఎలా చాట్ చేసుకున్నారో చూడండి. లవర్స్ కి కామన్ గా అనిపించిన నా లాంటి సింగిల్స్ కి మాత్రం చాలా ఓవర్ గా కనిపిస్తాడు. ఆ మెసేజ్ లు చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు.. మీరు ఓ లుక్కేయండి.

#1. Best chat ever

#2. Ujala kuda kaavala.?

#3. Pichi peaks antaru deenne!

#4. Singles ki ee kashtalu undavu

#5. Ori deeni veshalo

#6. Ippudu modalavutundi asalu confusion

#7. Sugar vastundemo jagratta

#8. Andam undaga annam enduku

#9. crackers dukanam unnattu undi

#10. saripoyaru iddaru

#11. aapara babu

#12. arjun reddy choodaledu ankunta baby

#13. aapey…paiki potav

#14. veedu chitti robo ankunta

#15. guntur mirchi gurinchi telidu ankunta

#16. athipremini ki prema ekkuva

#17. prema balm unte chaalu inke zandu balm akkarledu.

(Visited 27,893 times, 28,160 visits today)