Home / Latest Alajadi / తనని ప్రేమించిన అమ్మాయి వేరొకరితో సన్నిహితంగా ఉండటం చూసి ఆ యువకుడు ఏం చేసాడంటే..?

తనని ప్రేమించిన అమ్మాయి వేరొకరితో సన్నిహితంగా ఉండటం చూసి ఆ యువకుడు ఏం చేసాడంటే..?

Author:

మనం పుట్టకముందు నుండే మనల్ని తల్లితండ్రులు ప్రేమిస్తుంటారు, మన భవిష్యత్ బాగుండాలని ఎన్ని కష్టాలు పాడైన సరే మనల్ని మంచి చదువులు చదివించాలని చూస్తుంటారు, కానీ కొంతమంది మాత్రం ప్రేమలో అమ్మాయి/అబ్బాయి మోసం చేసారనో ఆత్మహత్య చేసుకుంటారు, రెండు, మూడు సంవత్సరాల ప్రేమ ముందు అమ్మానాన్నల ప్రేమ కనిపించదు, ఆ ప్రేమకోసం మనం పుట్టినప్పటి నుండి మనల్ని ప్రేమిస్తూ మన భవిష్యత్ కోసం ప్రతిరోజు ఆలోచించే వారికి శోకాన్ని మిగిల్చేలా ప్రేమలో విఫలం అయ్యాం అని ఆత్మహత్య చేసుకుంటారు. జీవితం పెట్టె పరీక్షని ఎదుర్కోలేక ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్..?? నీ ప్రేమ కోసం నువ్వు చచ్చిపోతే నిన్ను ఎప్పటినుండో ప్రేమిస్తున్న నీ తల్లితండ్రులు ఏమి చెయ్యాలి..?? ఇదంతా ఎందుకంటే…

ప్రేమలో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు, చిన్నప్పటినుండి కష్టపడి పెంచిన తల్లితండ్రులకి శోకాన్ని మిగిలిస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు వరంగల్ యువకుడు, వరంగల్ లో శ్రీరాంపూర్ లో నివాసం ఉండే నరేష్ చెన్నై లో క్యాప్ జెమిని సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు, గత నాలుగు సంవత్సరాల నుండి  శ్వేతా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, ఆ అమ్మాయి కోసం చెన్నైలో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ కి వచ్చాడు, చాలా మంది అమ్మాయిల లాగానే ఆ అమ్మాయి కూడా “మా ఇంట్లో ఒప్పుకోరు అని నన్ను లవ్ చేయకు నీ లైఫ్ నువ్వు చూస్కో” అని ఒంటరిగా వదిలేసింది. కానీ ఆ అమ్మాయికోసం పిచ్చివాడు అయ్యేంతలా లవ్ చేసాడు నరేష్. సోమవారం (ఆగష్టు 7 ) రాఖి రోజున ఆ అమ్మాయి పుట్టినరోజని, కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం “మా అన్నయ్య వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పింది. సరే అని నరేష్, ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర మాల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు.

అన్నయ్య అని చెప్పి వేరొకరితో ఆ అమ్మాయి సన్నిహితంగా ఉండటం చూసి మోసపోయానని గ్రహించిన నరేష్ ఫేస్ బుక్ లో ఆ అమ్మాయి గురించి పోస్ట్ పెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్.

She my lover shwetha jogu s/o mallaiah
4 yrs Nannu love chesi recently ma intlo opukoru ani Nannu love chayaku Ni life…

Posted by Naresh Chinna on Monday, 7 August 2017

పోస్ట్ లో నరేష్ ఏమి అన్నాడు అంటే..!!

“నాతో  పడుకున్నావ్  కదా ఇప్పుడు వీడు కావాలా మీ  అక్క  కూడా ఆ  రంజిత్  గాడితో 5 డేస్  ఉంది  నైట్  తన్నాని  ఎవడో  పాపం  మార్నింగ్ నువ్వు ఎలా ? ఫ్రెండ్స్ తో  మాట్లాడితే  అనుమానిస్తున్నం  బిచ్  అనుకుంటున్నావా? అన్నావు  కదా  ఇప్పుడు  వాడితో తో  రొమాన్స్  నాతో  రొమాన్స్  రంజిత్  గాడితో  మీ  అక్క  నువ్వు  సెక్స్, రొమాన్స్ చేస్తే  బిచ్  అనకుండా ఏం  అనాలి. నిన్ను  ఒకసారి  కూడా  తప్పుగా  తిట్టలే  నిన్ను  పిచ్చి  గా  లవ్  చేశా  నీకోసం  జాబ్ & కెరీర్. ఫైనల్ గా  నన్ను  ఆడుకున్నావ్  ఛీ నీ  బిట్చ్ నీలాంటి  వాళ్ళ  వల్లే  చాలా  మంది  బాయ్స్  నరకం  చుస్తునారు.  బట్  సొసైటీ  బాయ్స్  ని  తప్పు  పట్టి  చసెస్  అమ్మాయిలు  ఇలా  చేస్తే  బాయ్స్  మీద  కేసు  లు  పెట్టి  పిచ్చి  చేస్తారు  మరి  అమ్మాయిలు  చేస్తే  ఎం  అన్నారు  సొసైటీ.  ఇండియా  లో  బాయ్స్ &గర్ల్స్  ఈక్వల్  అని  మరి  ఇలా  చేస్తే  అమ్మాయిలకి  ఒక  టైపు  బాయ్స్  కి  ఒక  రూల్ ఆ?  నీ హాస్టల్ లో  నీ  ఫ్రెండ్  సంహిత  అందరితో  సెక్స్  చేస్తూ  ఎంజాయ్  చేస్తుంది  అని  నువ్వు  అలా  అయ్యావా ? నీకు  అదే  కావలి  అంతే  ఫుల్ .”

చివరగా…”నా చావుకి కారణం శ్వేతా, కళ్యాణ్, సంహిత. ఇలాంటి బిట్చ్ ని పెంచిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా అమ్మాయిలకు ఇదొక గుణపాఠం కావాలి. ఇది అందరికి చేరేలా షేర్ చేయండి..నన్ను క్షమించండి అమ్మ-నాన్న”

ఆత్మహత్య

ఒక అమ్మాయి చేసిన టైం పాస్ ప్రేమకి ఒక యువకుడు తన తల్లితండ్రులకి శోకాన్ని మిగిలిస్తూ దూరమయ్యాడు, నువ్వు ప్రేమించే అమ్మాయి నిన్ను మోసం చేస్తే, నిన్ను ప్రేమించే తల్లితండ్రుల్ని నువ్వు మోసం చేసావు, ఇలా తాత్కాలిక అవసరాల కోసం వచ్చే ప్రేమలు జీవితంలో సుఖాన్ని ఇవ్వలేవు, ఈ విషయాన్నీ ఇప్పటికైనా అందరు గ్రహించాలని కోరుకుంటూ నరేష్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

ఇదే మోసం ఒక్క అమ్మాయికి జరిగితే న్యూస్ చానెల్స్ లో ‘అమ్మాయిని ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడు’ వీడియోలు, ఫోటోలు అని మహిళా సంఘాలు అని నానా రచ్చ చేసేవారు, కానీ అబ్బాయి విషయంలో అలా జరగదు కాబట్టి అబ్బాయిలందరు ముందుగా మిమ్ముల్ని పుట్టినప్పటి నుండి ప్రేమిస్తున్న తల్లితండ్రుల గురుంచి ఆలోచించండి ఆ తరువాతే ఏదైనా…!

Also Read: మ‌ర‌ణానికి చేరువైన భార్య ఆఖరి కోరిక తీర్చ‌డం కోసం…ఓ భ‌ర్త ప‌డ్డ క‌ష్టమిది.

(Visited 6,253 times, 273 visits today)