EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / ఎండ దెబ్బ నుండి స్కూలు పిల్లలకు కాస్త ఊరట

ఎండ దెబ్బ నుండి స్కూలు పిల్లలకు కాస్త ఊరట

Author:

మార్చి నెల 15వ తారీఖు నుండి స్కూళ్ళు ఒక్కపూటే నడపాలని ప్రభుత్వం నిర్ణయిoచింది. ఈ యేడు ఎండ తీవ్రంగా ఉండడం వలన ఒంటిపూట బడులను విద్యాశాఖ‌ వారు ప్రతిపాదించారు. ఏప్రిల్ 12 వ తేది వరకు ఒంటిపూట బడులు ఉంటాయని ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఎలాగో మార్చి 15 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 12 వ తారీఖు వరకు ఉంటాయి.

ఉచితంగా సైకిళ్లు :

రానున్న సంవత్సరంలో హై స్కూల్ పిల్లలకి ఉచితంగా సైకిళ్ళు పంపిణి చెయ్యాలని విద్యాశాఖ‌ ప్రయత్నం చేస్తున్నది. స్కూలు కి దూరం నుండి వచ్చేవారిని ఎంపిక చేసి , వారికి సైకిళ్ళను పంచాలని అనుకుంటున్నారు. కేంద్రంలో ఇప్పటికే ఈ ప్రతిపాదనలు పంపించారని ఒక అంచనా.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 459 visits today)