Home / Inspiring Stories / ఆంధ్ర ప్రదేశ్ లో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్.

ఆంధ్ర ప్రదేశ్ లో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్.

Author:

andhra-pradesh-job-notification

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చందబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దాదాపు పది వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారి చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళిగా ఉన్న ఉద్యోగాలకి మోక్షం లభించినట్లు అయింది, ఈ పోస్టులను వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా భర్తీ చేస్తారు, ఈ ఉద్యోగాలకి సంభందించిన నోటిఫికేషన్ లని రెండు రోజులలో విడుదల చేస్తారు

భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు:
ఏపీపీఎస్సీ – 4009
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌- 5991
గ్రూప్-1- 94
గ్రూప్-2- 750
పంచాయతీ కార్యదర్శి-1000
వైద్య ఆరోగ్య శాఖ-422
జలవనరులశాఖ-350
రెవెన్యూశాఖ-200

Must Read: కనుమరుగు కానున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

(Visited 2,009 times, 34 visits today)