EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?   

Author:

నవమాసాలు మోసి, కని, పెంచిన బిడ్డ కనులముందే చనిపోతే ఆ ఆవేదన వర్ణనాతీతం. చెట్టంత కొడుకు నీడన తన జీవితాన్ని గడుపుదామనుకున్న ఒక తల్లి తను కన్నకలల్ని విధి కల్లలు చేసింది. అయినా తనకు వచ్చిన ఒక అద్భుతమైన ఆలొచనతో తన బిడ్డకి మరలా జన్మనిచ్చింది.

వివరాలలోకి వెళితే, పూణె నగరలొ నివసముంటున్న  రాజశ్రీ పాటిల్ కొడుకు ప్రధమెష్  కాన్సర్ వ్యాధికి గురయ్యడు. తన బిడ్డ పడుతున్న బాధని చుసి తల్లి తల్లడిపోయేది. ఇప్పుడున్న  ఆధునిక వైద్యం తన బిడ్డను కాపడలేకపొయాయి. తన బిడ్డ తనకు దక్కడు అన్న విషయన్ని జీర్ణించుకుంటునే తను ఒక నిస్చయానికి వచ్చింది. తన బిడ్డ బ్రతికుండగానే అతడి వీర్యాన్ని ఫెర్టిలిటి ప్రిజర్వేషన్  టెక్నాలజి(ఈవ్F) పద్దతి ద్వారా భద్రపరిచింది. ఆ వీర్యంతో తనే పిల్లల్ని కనాలనుకుంది. కాని తను మరలా పిల్లల్ని కనే ఆస్కారం లేకపోవడంతొ, సరోగసి పద్దతిద్వరా పిల్లల్ని కనొచ్చనే అలోచన వచ్చింది. తదనుగుణంగా ఒక మహిళకు తన పరిస్థితిని చెప్పి సరోగసి పద్దతికి ఒప్పించింది.

Rajashree Patil(red shirt) with Dr Puranik(R)

బిడ్డ 2016 ఫెబ్రవరి 28 న చనిపోగా, 2017 జూన్ లొ తను ఇద్దరు కవలపిల్లలకు జన్మ నిచ్చింది. ఇప్పుదు ఆ తల్లి ఆ ఇద్దరి పిల్లల్లొని తన చనిపొయిన బిడ్డని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇద్దరి పిల్లల్లొ ఒకరికి ప్రధమేష్ అని పేరుపెట్టి ఎంతో ప్రేమతో అల్లరుముద్దుగ చూసుకుంటుంది. ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.

The spirit of Prathamesh Patil

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,
ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 2,293 times, 2,333 visits today)

Comments

comments