EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

గుండె నొప్పిని నెల రోజుల ముందుగానే కనిపెట్టొచ్చు.

Author:

ఇప్పుడున్న ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడిల మధ్య, ఎన్నో సమస్యల మధ్య బతుకుతున్నాం, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నెలకొకసారి అయిన ఆసుపత్రికి వెళ్తున్నారు, ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె నొప్పితో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు 50 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే గుండెనొప్పితో బాధపడేవారు, కానీ ఇప్పుడు 25 ఏళ్ళు కూడా నిండని వారు కూడా గుండె నొప్పితో బాధపడుతున్నారు, మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 25 ఏళ్ళ వయసువారిలో గుండె నొప్పి మరణాలు పెరిగిపోతున్నాయి, మొదటిసారి వచ్చినప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె నొప్పిని చాలావరకు నియంత్రించవచ్చు.

గుండె నొప్పి లక్షణాలు

గుండె నొప్పి రావడానికి ముందు మన శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు జరుగుతాయని కొన్ని పరిశోధనలు చేసిన వైద్యులు తెలిపారు, గుండె నొప్పి లక్షణాలని ముందే గమనించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రాణాలని కాపాడుకోవచ్చావని, తీవ్రమైన గుండె నొప్పి రావడానికి నెలరోజుల ముందు నుండే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి, వాటి గురుంచి తెలుసుకోండి.

గుండె నొప్పి రావడానికి ముందు కనిపించే లక్షణాలు:

  • గుండె నొప్పి రావడానికి ముందే కనిపించే లక్షణాలలో ముఖ్యమైనది శరీరం పై భాగం నుండి ఎడమ చేయి కింది వరకు నొప్పి ఉండటం, ఇలా అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
  • ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యున్ని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
  • హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
  • ఎప్పుడు మత్తుగా ఉంటడం, చెమట ఎక్కువగా రావటం అనేవి కూడా గుండె నొప్పిని సూచిస్తాయి.
  • ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి. చాలా మంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరపడుతుంటారు.
  • జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి.

Must Read: రోజు ఇలా 5 నిముషాలు చేస్తే నెల రోజులలో పొట్టని పూర్తిగా తగ్గించుకోవచ్చు.

(Visited 7,553 times, 674 visits today)

Comments

comments