EDITION English తెలుగు
అమ్మాయిల జీన్స్ ప్యాంట్ జేబులు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా.?   #మీ టూ కిందకి ఇది రాదా..? చోటా కె నాయుడుపై ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి..!   ఇప్పటివరకు "టబు" పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఆ టాప్ హీరో అంట..! అసలేమైంది.?   ప్రణయ్ హత్య తరహాలో మరో పరువు హత్య..! చంపేసి ఆక్సిడెంట్ అని ఎలా స్కెచ్ వేసారో తెలుసా.?   తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!? తప్పక తెలుసుకోండి!   మీరు ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుస్తే ఇకపై అలా చేయరు.!   యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!   పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుస్తే షాక్.!   మీ శరీరం యొక్క ఈ రెండు భాగాల్లో సబ్బు అస్సలు ఉపయోగించకండి.! ఎందుకో తెలుసా.?   ఒకప్పుడు టాప్ డైరెక్టర్....ఇప్పుడు గుడి దగ్గర భిక్షాటన..! ఈ స్థితికి కారణం ఏంటి.?
Home / General / Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.

Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.

Author:

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఈ ప్రేమికుల దినోత్సవం రోజు(ఫిబ్రవరి 14 ) ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, అయితే అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు, చచ్చినా ప్రేమించిన కుర్రోడితో మాత్రం పెళ్లి చేసేది లేదని హెచ్చరించి ఇంట్లో బంధించేసారు, ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడం లేదని ప్రియుడు లేని జీవితాన్ని ఊహించుకోలేక తీవ్ర మనోవేదనకి గురైన ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది.

 ప్రియురాలి శవానికి తాళి కట్టిన ప్రియుడు

చనిపోయే రాసిన సూసైడ్ నోట్ లో తను ప్రేమించిన వ్యక్తితో తాళి కట్టించుకోవాలన్న తన కోరిక తీరలేదని..తను చనిపోయిన తరువాత అయిన కుటుంబ సభ్యులు తన చివరి కోరికని నెరవేర్చాలని కోరింది. దీంతో చలించిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. ప్రియుడిని వెతికి పట్టుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం.. అమ్మాయి మృతదేహానికి తాళి కట్టించారు. అబ్బాయి కూడా అమ్మాయిపై ఉన్న ప్రేమతో కాదనలేకపోయాడు. నిర్జీవంగా పడి ఉన్న ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాళిని కళ్లకు అద్దాడు. పసుపు రాశాడు. నుదిటపై తిలకం దిద్దాడు. ఇదంతా చూడటానికి ఆ కళ్లు లేవు కానీ.. ఆత్మ అయితే శాంతించింది కదా.. తమిళనాడులో సంచలనంగా మారిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

(Visited 737 times, 1,014 visits today)