EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.

Author:

ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపుర లోని మారుమూల గ్రామానికి చెందిన ధనిక త్రిపుర అనే అమ్మాయి అందరితో ఆడుతూ పడుతూ ఆడుకోవాల్సిన వయస్సులో క్యాన్సర్ తో పోరాడుతుంది, లింపోసైటిక్ లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధితో ఆ అమ్మాయి ఆరేళ్ల వయసులోనే కళ్ళు మూసుకుపోయి, మొహంపై కళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ వల్ల పెద్దగా ఏర్పడ్డ గడ్డలతో ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా మారింది, గత నవంబర్ లో ఆ చిన్నారి కళ్ళలో దురద ఏర్పడి.. కళ్ళ నుండి నీరు కారుతుంటే తల్లితండ్రులు స్థానిక వైద్యులను ఆశ్రయించారు, అయితే వాళ్ళు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లని చెప్పి ఏవేవో టాబ్లెట్స్, యాంటీబయోటిక్స్ ఇచ్చిన ఎలర్జీ తగ్గకపోవడంతో ఆర్థిక స్థోమత లేనప్పటికీ పెద్ద ఆసుపత్రికి వెళితే క్యాన్సర్ అని చెప్పారు.

Eye-Cancer-1

స్పెషలిస్ట్ ల హెల్ప్ తీసుకొనే ఆర్ధిక స్ధోమత ఆ చిన్నారి తల్లిదండ్రులకు లేదని గుర్తించిన ఓ చారిటీ సంస్ధ సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. చిన్నారికి కీమో థెరపీ స్టార్ట్ చేశామని, బతికే చాన్స్ 10 శాతం మాత్రమే ఉందని చిన్నారికి ట్రీట్ మెంట్ ఇస్తున్న గౌహతిలోని బూరా కాన్సర్ ఇన్సిస్ట్యూట్ డాక్టర్లు తెలిపారు. తమ కూతురిని ఇటువంటి పరిస్థితిలో చూడడం తమకు భాధను కలిగిస్తుందని చిన్నారి తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 కేజీల బరువున్న త్రిపుర ఇప్పుడు 10 కేజీల బరువు మాత్రమే ఉందని వారు తెలిపారు. చిన్నారి ట్రీట్ మెంట్ కోసం సహాయం చేయాలనుకునే వారు ఎకౌంట్ నెం.80808080101026419, పేరు. సజల్, IFSC కోడ్.YESBOCMSNOC ద్వారా సహయం చేయవచ్చని మిలాప్ అనే సంస్ధ చిన్నారి కోసం ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

(Visited 97 times, 116 visits today)

Comments

comments