EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Latest Alajadi / హోళీ పండగ చేసుకోండి ఇలా..

హోళీ పండగ చేసుకోండి ఇలా..

Author:

హోళీ అంటేనే చాలు చిన్న పెద్ద అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఏంటో ఆనందంగా జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఎటువంటి రసాయనాలు కలపని సహజసిద్దంగా తాయారుచేసే రంగులనే వాడేవాళ్ళు. కాని ఇపుడు అంతా రసాయనాలు కలిపినా రంగులని వాడటం వల్ల, హోళీ జరుపుకోవడమే భయంగా మారిన పరిస్తితి. ఆ రంగులు పొరపాటున మన కళ్ళల్లోకి పడితే సాశ్వతంగా చూపుకోల్పోయే అవకాశాలు ఎక్కువ.

Holi_Festival_2018_Wallpaper_in_HD-1920x1080

ఆచార్య ఎం జి రంగా యూనివర్సిటీ వారు సహజసిద్ధంగా రంగులను తాయారు చేసి వాటిని ఉచితంగా ప్రజలు పంపిణీ చేస్తామని పత్రికాముఖంగా తెలియచేసారు. వాటిని వాడటం వల్ల కొంత ఉపసమనమున్నా అవి ఎంతమదికి దొరుకుతాయో తెలియని పరిస్తితి. మనకి మార్కెట్లో దొరికే రంగులు సహజంగా తాయారు చేసినవే అని చెప్పి నకిలీ రంగులని అమ్ముతున్నారు. ఇలాంటివాటిని మనం గుర్తిచడం చాలా కష్టం. కానీ కొన్ని జాగ్రర్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ హోళీ పండగని సరదాగా సెలబ్రేట్ చేస్కోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. కృత్రిమ రంగులతో చర్మసమస్యలు రాకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమం. రంగులు చల్లుకొనే ముందే లోషన్ రాసుకోవడం వల్ల ఆ రంగులు మానశరీరంలోకి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. సన్ స్క్రీన్ లోషన్ లేనపుడు ఒంటికి నూనె రాసుకోవడం వల్ల కూడా ఆ రంగులు ప్రభావం మనకి హాని చేయవు
  2. మనచర్మన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులను వేసుకోవడం
  3. జుట్టు పాడవకుండా ఉండేందుకు హెయిర్ఆయిల్ రాసుకోవడం మంచిది
  4. హోళీ రంగులు కళ్లపై పడకుండా జాగ్రర్తలు తీసుకోవడం
  5. హోళీ ఆడినపుడు ఒకవేళ దురద అనిపించినా, కళ్ళల్లో రంగులు పడినా వెంటనే వేడినీటితో స్నానం చేస్తే ఉపసమనం పొందచ్చు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 42 visits today)