EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / health / కిడ్నీలలో రాళ్ళ నొప్పితో భాధ పడుతున్నారా! 6 రోజుల్లో మీ నొప్పి తగ్గడానికి అద్భుతమైన హోమ్ ట్రీట్మెంట్

కిడ్నీలలో రాళ్ళ నొప్పితో భాధ పడుతున్నారా! 6 రోజుల్లో మీ నొప్పి తగ్గడానికి అద్భుతమైన హోమ్ ట్రీట్మెంట్

Author:

ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి. ఈ మూత్ర పిండాల్లో రాళ్ళు రావటం వలన వీపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. కిడ్నీస్టోన్స్ ముఖ్యంగా 20-30 సం. వయస్సు నుండి ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ విటమిన్ డి, పోషక లోపంతో బాధపడే వారిలో, డీహైడ్రేషన్ మరియు సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

home-remedies-for-kidney-stones-problems

ఇంతకు కిడ్నీ స్టోన్స్ ఎలా ఏర్పడతాయి?

 • రక్తంలో కాల్షియం, ఫాస్పేట్, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. అధికంగా వున్న లవణాలు స్పటిక రూపంగా మూత్రపిండాల పొరలలో ఆకారాలు మారుతూ నిలువ ఉంటాయి.
 • కొన్ని సందర్భాలలో మూత్ర వ్యవస్ధలో ఇన్ ఫెక్షన్ కారణంగా రాళ్ళు ఏర్పడతాయి.
 • మూత్రపిండాలు, మూత్ర నాళము, మూత్రాశయ భాగములలో ఇసుక రేణువు సైజు మొదలుకొని బత్తాయి పండు సైజు వరకు ఈ రాళ్లు ఏర్పడతాయి. యూరిక్ ఆసిడ్ పురుషులలో అధికంగా ఏర్పడతాయి.

కిడ్నీ స్టోన్స్ లక్షణాలు:

 • వీపు క్రింది భాగములో తీవ్రమైన నొప్పి మొదలై పొత్తికడుపుకు వ్యాపించి, వృషణాలు, పురుషాంగము లేక స్త్రీ జననేంద్రియం వరకు వ్యాపిస్తుంది.
 • మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట ఉంటుంది.
 • మూత్రంలో రక్తం కలిసి వస్తుంది.
 • ఎక్కువ సార్లు మూత్రము పోవాలనిపిస్తుంది.
 • మూత్రం వెళ్ళాలి అంటే భరించరాని నొప్పి వస్తుందన్న భయం.

కిడ్నీ స్టోన్స్ ని గుర్తించిన వెంటనే.. హోం రెమిడీస్ ద్వారా కూడా వాటిని కరిగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి సింపుల్ గా 6రోజుల హోం ట్రీట్మెంట్ చాలాని లేటెస్ట్ స్టడీ చెబుతోంది. కిడ్నీలో తిష్ట వేసిన స్టోన్ ని తొలగించడానికి ఇది చాలా సింపుల్ అండ్ అమేజింగ్ సొల్యూషన్. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలికైన పని. మరి కిడ్నీల్లో స్టోన్స్ ని ఆరు రోజుల్లో తొలగించే హోంమేడ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం…
కావాల్సిన పదార్థాలు :

 • బీరు(ఆల్కహాల్) 100ml
 • ఆలివ్ ఆయిల్ 100ml
 • నిమ్మరసం 100ml

తయారు చేసే విధానం:

ఆలివ్ ఆయిల్, బీరు కలిపి.. అందులోకి తాజాగా తీసిన నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు డబ్బాలో పోసి.. బాగా కలపాలి. తాగడానికి ముందు బాగా షేక్ చేసి తీసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి ?

ఉదయం నిద్రలేవగానే.. 50 ml ఈ డ్రింక్ తీసుకోవాలి. ఆరు రోజుల పాటు రెగ్యులర్ గా ఈ పద్ధతిలోనే తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ళు కరగడం మొదలుపెట్టి.. యూరిన్ ద్వారా బయటకు పోతుంది. 4 రోజుల్లో అది బయటకు వస్తుంది. అయితే చిన్నగా ఉన్న కిడ్నీస్టోన్ తో బాధపడేవాళ్లు మాత్రమే ఈ డ్రింక్ ఉపయోగించాలి. ఒకవేళ మీకు ఏర్పడిన స్టోన్ 15mm, అంతకంటే ఎక్కువ సైజు ఉన్నవాళ్లు ఉపయోగించటం ప్రయోజనం ఉండదు.

Must Share: బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసుకోండి.

Comments

comments