EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

15 నిమిషాల్లో ఎలాంటి నొప్పినైనా తగ్గించే ఎఫెక్టివ్ చిట్కా.

Author:

రోజువారీ పనులలో కష్టపడుతున్న వారిని ఎక్కువగా వేధించే సమస్య బాడీ పెయిన్స్, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, వెన్నుముక నొప్పి అని చాలామంది బాధపడుతుంటారు, నొప్పి కలిగినప్పుడు చాలామంది మెడికల్ షాప్ కి వెళ్లి ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకుంటారు, ఆ పెయిన్ కిల్లర్ వల్ల మంచి కంటే చెడుయే ఎక్కువగా కలుగుతుంది, ఆ ట్యాబ్లేట్స్ ని మింగడం వల్ల భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, పూర్వ కాలంలో అయితే ఎటువంటి నొప్పిని అయిన చిటికెలో తగ్గించుకునేవారు, ఆ చిట్కా మీకోసం.

home-redemy-for-body-pains

ప్రకృతిలో సహజంగా లభించే ఆలివ్ ఆయిల్ ని కొద్దిగా తీసుకోని దానిలో కొంత మొత్తంలో ఉప్పుని వేసి పేస్ట్ ల వచ్చే వరకు కలపాలి, బాగా మిక్స్ చేసిన తరువాత వచ్చిన మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి, ఆలివ్ నూనె మరియు ఉప్పులలో ఉండే ఔషధ గుణాలు నొపిని తగ్గించడంలో పవర్ ఫుల్ గా పని చేసి పావుగంటలో నొప్పి తగ్గేలా చేస్తాయి, ఈ చిట్కాని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Must Share: సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

(Visited 44,918 times, 183 visits today)

Comments

comments