EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

హైదరాబాద్ లో బిచ్చగాళ్ల సంపాదన నెలకి 2 కోట్లు…!

Author:

మనం ఎటైన బయటికి వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్ కి వెళ్ళే సమయంలో  సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మాసిన బట్టలతో, ఆకలి చూపులతో  పిల్లలు కానీ పెద్దవారు కానీ వచ్చి మనల్ని బిచ్చం అడుగుతుంటారు అవునా ! కాదా!….. ఇక అప్పుడు  మన జేబులో చిల్లర ఉంటే వేస్తం లేకుంటే లేదు. ఇలా ఎప్పుడు ఒకే సిగ్నల్ దగ్గర ఉండి అడుక్కునేవారు మన హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. కానీ వారు తిండికి లేక అలా బిచ్చం ఎత్తుకుంటున్నారు  అనుకుంటే మీరు పప్పులో కాళ్ళు వేసినట్లే.

Hyderabad Beggers Earning

హైదరాబాద్ లో పని చేసే స్థోమత ఉన్న బిచ్చం ఎత్తుకుంటూ  చాలా మంది ఉన్నారు వారికి మీరు ఎప్పుడైన సరదాకు ఎదైన పని ఇస్తే చేసుకుంటారా! అని అడగండి మీకు తిరిగి సమాధానం మాత్రం ….మాకు ఏమీ పని వస్తాది!? అని మాత్రమే వస్తుంది లేదా మాకు పని ఎవరు ఇస్తారు అని వారి నోటి వెంట వస్తుంది.. ఒకవేల మీరు పని ఇస్తారన్న వారు చేయారులెండి   ఎందుకంటే వారు అక్కడ బిచ్చం ఎత్తుకుంటూ మీతో సమానంగా సంపాదిస్తున్నారు… ఎంటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజం కావాలంటే మన మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు.ఒక్క హైదరబాద్లోనే బిచ్చగాల్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా!నెలకు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని.. అదే ఏడాదికి 24 కోట్ల రూపాయలని చెప్పారాయన. నగరంలోని యాచకుల్లో రెండు శాతం మందే నిజమైన వారని, మిగిలిన 98 శాతం మంది యాచక వృత్తిని వ్యాపారంగా మార్చుకున్నారని తెలిపారు. ఈ విషయం ఓ సంస్థ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు.

Must Share: కోట్ల ఆస్తి ఉన్న అతను ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నాడు.

(Visited 1,549 times, 17 visits today)

Comments

comments