ధన్ ధనా ధన్ ఆఫర్ ఆఫర్ ప్రకటించిన జియో.

Author:

ట్రాయ్ ఆదేశాల మేరకు జియో సమ్మర్ ఆఫర్ ని వెనక్కి తీసుకున్న జియో మరో సరికొత్త ఆఫర్ తో వచ్చింది, మిగతా టెలికాం కంపెనీలు ఊహించని విధంగా బంపరాఫర్స్ ప్రకటించింది ముకేశ్ అంబానీ కంపెనీ, ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి , ప్రైమ్ సభ్యత్వం తీసుకోని వారికి మరియు కొత్తగా జియో లో చేరేవారికి వేరువేరుగా ఆఫర్లని ప్రకటించారు.

Jio Offers

జియో కొత్త ప్లాన్స్ ఇవే..

1 GB ప్లాన్( ప్రతిరోజూ 1 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 309 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

నాన్ జియో ప్రైమ్ : రూ. 349  :  84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

కొత్త కస్టమర్లు : రూ. 99+309= 408  : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

2 GB ప్లాన్( ప్రతిరోజూ 2 GB)

జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 509 : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

నాన్ జియో ప్రైమ్ : రూ. 549  :  84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

కొత్త కస్టమర్లు  :  రూ. 99+509=608  : 84 రోజుల వ్యాలిడిటీ (Local, STD, Roaming అన్ లిమిటెడ్ )

(Visited 4,098 times, 58 visits today)

Comments

comments