Home / Entertainment / జూనియర్ ఎన్టీయార్ డల్

జూనియర్ ఎన్టీయార్ డల్

Author:

శ్రీమంతుడు సూపర్  హిట్ తో జూనియర్ ఎన్టీయార్ ఒక్కసారిగా  ఫుల్ డల్ అయ్యాడంట. ఒక వైపు సరయిన హిట్ లేక కిందామీద పడుతున్న జూనియర్ కి శ్రీమంతుడు గట్టి షాక్ ఇచ్చింది. అదేంటి మహేష్ సినిమాకి జూనియర్ షాక్ కి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఉంది ..నిజానికి ఈ సినిమాని జూనియరే చేయాల్సింది.మరెందుకో డైరెక్టర్ కొరటాల మీద నమ్మకంలేకో,ఒక్క మిర్చిసినిమా హిట్ కే సినిమా ఇవ్వాలని అనిపించలేదో మొత్తానికి కొరటాల చెప్పిన ఇదే కథకి నో చెప్పేసాడు జూనియర్ ఎన్టీయార్ .కానీ నిన్న సినిమా రిలీజ్, హిట్ టాక్.. ఆ హంగామా చూసి ఎన్టీయార్ బాగా ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ఈ సినిమా చేసి ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నాడట. ఎలాగు కొరటాల  నెక్స్ట్ సినిమా కి కర్చీఫ్ వేసే ఉన్నాడు కాబట్టి జూనియర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే..

(Visited 145 times, 21 visits today)