Home / Entertainment / జూలై 1న వ‌స్తున్న కబాలి

జూలై 1న వ‌స్తున్న కబాలి

Author:

ర‌జ‌నీ ఈ పేరు వీంటే చాలా మనకు తెలియకుండనే మన బాడిలో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. ర‌జ‌నీకి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుదిక్కుల ఫ్యాన్స్ ఉన్నారు. ర‌జ‌నీ నెక్స్ట్‌ మూవీ క‌బాలి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల‌కు సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది మూవీ యూనిట్‌. జూలై 1న కబాలి ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ముందుగా జూన్ లో విడుదల చేయాలని భావించినా ఆతర్వాత జూలై 7కు సినిమాను వాయిదా వేసింది. ఇప్పుడు జూలై 7న సల్మాన్ సినిమా అయిన సుల్తాన్ రీలీజ్ కానుంది అందుకే జూలై 1న పిక్స్ చేశారు.

Kabali-Release-Date-July 1st

ఇప్పటికే విడుదలైన కబాలి మూవీ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. క‌లైపులి థాను నిర్మించిన క‌బాలీ చిత్రానికి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో రజనీ డాన్ పాత్రలో నటిస్తుండగా తనకు జోడిగా రాధికా ఆప్టే న‌టిస్తోంది.

(Visited 46 times, 17 visits today)