EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

కూతురుతో పాటు డ్యూటి కూడా ముఖ్యమే అంటున్న DSP ఆర్చన.

Author:

archna_jha_DSP

మహిళలు ఇప్పుడు ర్యాంకుల నుంచి రణరంగం వరకూ అన్నిట్లో రంగమేదైనా వారి దమ్ము చూపిస్తున్నారు. మహిళలు అన్ని రంగలలో మగవారితో పోటి పడుతున్న ఒక పోలీస్ రంగంలో మాత్రం మగ వారితో సమానంగా పోటిపడలేక పోతున్నారు. ఎందుకంటే పోలీస్ డ్యూటి అనగానే రాత్రీ, పగలు తేడా లేకుండ డ్యూటి చేయావలసి ఉంటుంది. ఈ రంగంలో ఎన్నో గడ్డు పరిస్థిస్తులను ఎదురుకొవలసి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు లైంగిక పరమైన వేధింపులు కూడా ఉంటాయి.అందుకే ఈ రంగంలోకి చాలా తక్కువగా మహిళలు వస్తున్నారు. ఈ మద్య జరిగిన ఒక సర్వే లో ఇండియా పోలీస్ శాఖలో మహిళలు 6.11% మాత్రమే ఉన్నారన్న విషయం తెలిసింది.

మొన్న ఆ మద్య రాయ్ పూర్ లో డి యస్.పి అర్చన గారు తన డ్యూటిలో భాగంగా తనకు రెండు వారాలు నైట్ డ్యూటి చెయావలసిన అత్యవసర పరిస్థితి వచ్చింది. తన కూతురు చిన్న పాప, అమ్మను విడిచి ఉందలేని పరిస్థితి, అర్చన భర్త వేరే ప్రాతంలో డ్యూటి కావున తప్పనిసరి పరిస్థితులలో తన కూతురును తనవెంట తీసుకొని వెళ్లి వరుగా 2వారాలు డ్యూటి చేసింది. అటు అమ్మగా ఇటు అధికారిగా ఒకే సారి రెండు విధులు నిర్వర్తించింది ఎందుకంటే ఆర్చనకు డ్యూటి అంటే ఒక పనిలా కాకుండ ఒక భాధ్యతగా భావిస్తుంది.

అర్చనకు డ్యూటి అంటే ఎంత ఇష్టం అంటే ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో డ్యూటి చేసినప్పుడు తను అప్పుడు 6 నెలల గర్బవతి అయిన సీఎం బందొబస్తు నిర్వహించి శభాష్ అనిపించుకుంది. తను గర్బవతి అయిన సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ 2 సం.. సెలవులు మంజూరు చేస్తే ఆర్చన గారు 6 నెలలు మాత్రమే తీసుకుంది. ఆర్చన గారు చాలా నిబద్దతగల వ్యక్తి తను డ్యూటి చేసిన ప్రాంతాలు అన్ని చాలా కష్టమైనవి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి అర్చన ఝా ధైర్యంగా ముందడుగు వేయడం పట్ల సర్వత్రా ఆమెను అభినందిస్తున్నారు.

అర్చన వంటి సిన్సియర్ ఆఫీసర్స్ వలన వారు చూపించే దైర్యసాహాసల వలన చాలా మంది ఆడవారు ఇప్పుడు పోలీస్ శాఖలోకి వెల్లడానికి సిద్దం అవుతున్నారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ హోం శాఖ ఇప్పుడు ఆడవారికి 33% సెంట్రల్ కానిస్టేబుల్ పోస్ట్ లు మరియు 15% బార్డర్ పోస్ట్ లు మంజురు చేయాడం జరిగింది. పోలీసు వృత్తిలో రాణించాలనుకునే వారికి అర్చన లాంటి వారు ఆదర్శంగా నిలుస్తూ మహిళల్లో చైతన్యాన్ని కలిగిస్తుండడం అభినందనీయం! అర్చన గారి లాంటి సిన్సీయర్ పోలిస్ ఆఫీసర్స్ కి ఇదే మన సెల్యుట్…

(Visited 2,583 times, 121 visits today)

Comments

comments