EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Video: ప్రపంచం లోనే ఎత్తైన ఆర్చ్ ఇది. స్టాచూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎత్తైన కట్టడం

Author:

అద్భుతం.. మనిషి చేస్తున్న అద్భుతాల గురించి విన్నా, చూసినా ఆశ్చర్యం, ఆనందం, ఉత్సాహం కలగక మానవు. అలాంటి మనిషి చేసిన ఒక అద్భుతం గురించి తెలుసుకుందామా? అమెరికా అనగానే టక్కున గుర్తొచ్చేది స్టాచూ ఆఫ్ లిబర్టీ. కానీ దానికన్నా ఎత్తున్నవేవీ ఎత్తున్నదేదీ మనకు తెలియదు. అందుకే ఏదైనా ఎత్తున్న మహా కట్టడం కానీ విగ్రహం కానీ పోల్చడానికి గుర్తొచ్చేది స్టాచూ ఆఫ్ లిబర్టీనే వాడతాం. అయితే గుర్తొచ్చే స్టాచూ ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతలు ఎత్తున్న కట్టడం ఒకటుంది. అదే సెయింట్ లూయిస్ ఆర్చ్. ఇది కూడా అమెరికాలోనే ఉంది. 630 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆర్చ్. స్టాచూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 310 అడుగులు మాత్రమే. ఈ సెయింట్ లూయిస్ ఆర్చ్ ని 50 ఏళ్ల క్రితమే నిర్మించారు. ప్రపంచంలోనే మనుషులు నిర్మించిన కట్టడాల్లో ఇదే అతిపెద్ద ఆర్చ్.

saint louis arch

ఈ ఆర్చ్ లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఒక మ్యూజియం, రెండు థియేటర్లు ఉన్నాయి. ఇక సందర్శకులు లోపల షాపింగ్ కూడా చేస్కోవచ్చు. ఇంత ఎత్తైన ఆర్చ్ పైకి చేరడానికి ఒకేసారి 160 మంది కూర్చొనే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. చిన్న ట్రైన్ లాంటి ట్రామ్ సహాయంతో మనం ఆర్చ్ పైకి చేరుకోవచ్చు. పైనుంచి, మిసిస్సిపి రివర్ మొత్తం అద్భుతంగా కనబడుతుంది. అలాగే సెయింట్ లూయిస్ సిటీ మొత్తాన్ని టాప్ యాంగిల్ లో చూడవచ్చు. ఇంట అద్భుతమైన ఈ కట్టడాన్ని 20వ శతాబ్దపు ఇంజినీరింగ్ వండర్ గా అభివర్ణిస్తారు పరిశోధకులు. మరి ఆ వండర్‌ ఆర్చ్ ని, అలాగే దాని పైకి ఎక్కితే కనబడే సెయింట్ లూయిస్ సిటీ, మిసిస్సిపి రివర్ లను చూడాలనుందా.. అయితే ఈ క్రింది వీడియో ని క్లిక్ చేయండి..ఆర్చ్ ఎక్కేసి ప్రకృతి అందాలన్నీ ఆస్వాదించండి.

(Visited 123 times, 52 visits today)

Comments

comments