EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అరటిపండు తొక్కతో అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

Author:

అరటిపండు ఉపయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరటిపండు మానవ శరీరానికి చేసే మేలు ఇంకే పండు చేయలేదు. కేవలం అరటిపండు మాత్రమే కాదు దాని తొక్క వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ముందు అరటిపండు ఉపయోగాలు తెలుసుకొని తరువాత తొక్క సంగతి చూద్దాం.

అరటిపండు తినడం వలన లాభాలు:

  • అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి.
  • అరటిపండులో విటమిన్లు బి-6, బి-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
  • ఒక అరటిపండు 100 క్యాలరీల శక్తిని ఇవ్వగలదు.
  • అరటిపండు తేలికగా జీర్ణం అయ్యీ త్వరగా శక్థిని ఇస్తుంది.
  • అరటిపండులొ అదిక పొటాషియం ఉన్నందువలన బిపిని, అధిక ఒత్తిడి ని తగ్గిస్తుంది.
  • రోజు 3 అరటిపండ్లు తింటె గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.

అరటి తొక్క వలన ఉపయోగాలు:

Banana-Peel-Benefits

దంతాలు మెరవడానికి: అరటితొక్క లోపలి వైపు భాగంతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు, ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి.

పులిపుర్లు తగ్గించడం: అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.

మొటిమలు తగ్గించడం: మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.

సోరియాసిస్ తగ్గించడం: సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు. దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.

UV కిరణాల నుండి రక్షణ: అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.

ఇప్పటి నుండి అరటిపండు తిన్న తరువాత అరటి తొక్కని పడేయకుండా పైన చెప్పిన విధంగా వాడండి చాలా మంచి ఫలితాలని పొందుతారు.

Must Read: రోజు ఇలా 5 నిముషాలు చేస్తే నెల రోజులలో పొట్టని పూర్తిగా తగ్గించుకోవచ్చు.

(Visited 2,568 times, 156 visits today)

Comments

comments