న్యూ ఇయర్ కి “డీజే” పర్మిషన్ ఇవ్వమని అడిగాడు..! కేటీఆర్ ఇచ్చిన రిప్లై హైలైట్ అసలు..!

Author:

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో ఎంత యాక్టీవ్ గా ఉంటారో చాలామందికి తెలుసు, ట్విట్టర్ తన దృష్టికి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందింస్తారు, కొన్ని కొన్ని విషయాలపై కేటీఆర్ స్పందించే తీరు కూడా నెటిజన్లని ఆకట్టుకుంటుంది, కొన్ని రోజుల కిందట కేటీఆర్ ట్విట్టర్ లో #AskKTR పేరుతో నెటిజన్లు అడిగే ప్రశ్నలకి బదులు ఇచ్చారు, రాజకీయ అంశాలతో పాటు.. ప్రభుత్వ.. పాలనతో పాటు వివిధ రంగాలకు చెందిన అంశాలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు కేటీఆర్. కొన్ని ప్రశ్నలకి ఫన్నీగా కూడా రిప్లై ఇచ్చారు..

అయితే న్యూ ఇయర్ కి డిజె పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వండి సర్ అంటూ సాయికుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి కెటిఆర్ భలే చాతుర్యంతో స్పందించారు..అంతే కాదు కెటిఆర్ ఇచ్చిన ఆన్సర్ మనకు కూడా నవ్వుతెప్పిస్తుంది..ఇంతకీ ఆయనేం ఆన్సర్ ఇచ్చారో మీరే చూడండి..

కేటీఆర్

(Visited 1,174 times, 1,198 visits today)