EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

ఖుష్బూ లుంగీ ఎత్తుకెళ్ళిన బాలీవుడ్ నటుడు

Author:

ప్రతిసంవత్సరమూ జరిగే సౌతిండియన్ 80స్ యాక్టెర్స్ రీయూనియన్ ఈ సంవత్సరం కూడా చెన్నై ఆలివ్ బీచ్ లోని నైనా గెస్ట్ హౌసె లో జరిగింది. ఈ కలయికకి దక్షిణ భారత సినీ పరిశ్రమ కి ఒకప్పటికి చెందిన అగ్రతారలంతా కలిసి  సందడి చేసారు. ఈ వేడుక ఏర్పాట్లన్నీ నిన్నటి తరం అందాల తారలు సుహాసినీ, ఖుష్బూ లే దగ్గరుండి మరీ చేసారట.  తమ నైపుణ్యాన్నంతా చూపించి ఆ ఇంటిని పూర్తి ఫ్రెంచ్ స్టైల్లో అలంకరించేసి అదరగొట్టారట ఈ నిన్నటి అందాల నాయికలు.

ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ థీం ద్రెస్ కూడా ఉందండోయ్. ఈసారి థీం ఎర్ర రంగు. సో ఇంకేముందీ అథిథులంతా కళ్ళు చెదిరే రెడ్ డ్రెస్ లు వేసుకున్నారు. ఎర్రని రోజాలూ,ఎరుపురంగు ఫ్రెండ్షిప్ బ్యాండ్ లూ ఇచ్చిపుచ్చుకున్నారు. ఈసారి వేడుకకి మొదటిసరిగా బాలీవుడ్ నటులే ఐనా దఖిణాది లోనూ నటించిన జాకీష్రాఫ్, పూనం డిల్లాన్ లూహాజరయ్యారు. సాయంత్రం మొదలైన వేడుక లో ముందుగా పాత రీయూనియన్ ల ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ ప్రదర్శించారు. అన్నిటికంటే ఆసక్తి కరమైన విశయమేంటంటే లుంగి డాన్స్ లుంగి డాన్స్ అంటూ హీరోలంతా లుంగీలతో చిందులేసారు.ఈ ఏర్పాట్లన్నీ చేయటానికి సుహాసినీ, ఖుష్బూ లకి పది రోజులు పట్టిందట. వారి శ్రమ వృధా పోలేదు. అంత అద్బుతమైన ఏర్పాట్లకి అతిథులంతా మెచ్చుకున్నారట లెండి..

చివర్లో అంతా కలిసి వచ్చే సంవత్సరం మీట్ కోసం ప్లాన్ చేసుకొని ఇల గ్రూప్ ఫొటొకి ఫోజిచ్చారు…

కొసమెరుపేంటంటే లుంగి డాన్స్ కోసం ఖుష్బూ తెచ్చిన లుంగీలన్నీ మూటకట్టి మరీ
ముంబై తీస్కెళ్ళాడట జాకీ ష్రాఫ్…. గుర్తుగానటలెండీ

(Visited 101 times, 13 visits today)