Home / Entertainment / లీకైన మహేష్, కొరటాల సినిమా స్టోరీ.

లీకైన మహేష్, కొరటాల సినిమా స్టోరీ.

Author:

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్  జాబితాలో ఉన్నవారిలో కొరటాల శివ ఒకరు. తాను తీసిన వి మూడు సినిమాలే  అయినా అవన్నీ సుపర్ హిట్ కావడంతో అందరి కన్ను అతడిపై పడింది. తాను తీసిన మూడు సినిమాలలో అన్నింటిలో పక్క మాస్  ఉంటూ  ఒక సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడం తో అందరికి తొందరగా కనెక్ట్ అవుతున్నారు. ఇక శివ తన తదుపరి సినిమా మళ్ళీ మహేష్ బాబుతోనే అని చెప్పేశాడు.

mahesh-babu-movie-stroy-leaked

కొరటాల శివ ఇప్పుడు జనతా గ్యారేజ్ సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమా మహేష్ కోసం కథను సిద్ధం చేసేందుకు టైం  ఉండటంతో ఇప్పుడు అంత జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ మీదే దృష్టి పెట్టాడు. మహేష్ కూడా ఇప్పుడు మురుగ దాస్ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాత కొరటాలతో సినిమా ఉంటుంది. మహేష్, కొరటాల శివ సినిమా స్టోరీ బయటికి వచ్చేసింది. అదేంటి కథ రాయలేదు అప్పుడే బయటకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా! వచ్చింది  కథ మొత్తం  కాదు. కథ యొక్క సోల్ అంటే మెయిన్ కథ…

‘నిన్ను నువ్వు బాగా ఇష్టపడు… అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను మరింతగా ఇష్ట పడతారు’. ఇక ఈ లైన్ పైనే కథ మొత్తం ఉంటుంది. ఎప్పుడైనా ట్రైలర్ లోనే కథ చెప్పే శివ స్టోరీ బయటకు వచ్చిన పెద్దగా నష్టపోయేది ఏమి లేదన్నట్టు ఉన్నాడట!.

(Visited 891 times, 16 visits today)