EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / నిజమైన దత్తత అంటే ఇది..! హాట్స్ ఆఫ్ మహేష్ బాబు..!

నిజమైన దత్తత అంటే ఇది..! హాట్స్ ఆఫ్ మహేష్ బాబు..!

Author:

శ్రీమంతుడు సినిమా విడుదల తరువాత చాలామంది సెలెబ్రెటీలు గ్రామాలని దత్తత తీసుకోని అభివృద్ధి చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు, కొంతమంది కేవలం ప్రచారం కోసం దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి, ఫోటోలు దిగి ఆ తరువాత మరిచిపోయారు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి..ఆ గ్రామంలో పర్యటించి..తన బావ గల్లా జయదేవ్ తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించాడు, ఇది కేవలం ప్రచారం కోసమే అని అప్పట్లో చాలామంది విమర్శించారు, కానీ ఈ రీల్ “శ్రీమంతుడు” రియల్ గా కూడా “శ్రీమంతుడే” అని తను చేసే కార్యక్రమాలతో నిరూపించాడు.

మహేష్ బాబు హార్ట్ సర్జరీలు బుర్రిపాలెం- mahesh babu kindness

ఆ దత్తత గ్రామంలో మహేష్ బాబు భార్య నమ్రత ఆధ్వర్యంలో..ఎంపీ గల్లా జయదేవ్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి, ప్రతి నెలా బుర్రిపాలెంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు… ఆంధ్రా హాస్పిటల్స్ దీనికి సహకరిస్తుంటుంది… సంవత్సరం క్రితమే ప్రతి కుటుంబానికీ ఆ గ్రామంలో హెల్త్ కార్డులు ఇచ్చారు…! ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో 99 మంది చిన్నారులకి గుండె సంబంధిత జబ్బులున్నట్టు గుర్తించారు, ఆ 99 మంది చిన్నారులకు ఆరు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి మహేష్ బాబు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు..! నిజమైన దత్తత అంటే ఇది..! హాట్స్ ఆఫ్ మహేష్ బాబు..

Comments

comments