Video: లైవ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన కత్తి మహేశ్.

Author:

కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ రోజురోజుకి తీవ్రస్థాయికి పెరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గ ట్విట్టర్ లో కత్తి మహేష్ పై విమర్శలు చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్ పై కత్తి మహేష్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీవ్ర విమర్శలు చేసారు, పవన్ కళ్యాణ్ కి పూనమ్ కౌర్ కి మధ్యలో ఏదో సంబంధం ఉన్నట్టుగా, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కొన్ని క్షుద్ర పూజలు చేసినట్టుగా కొన్ని ఆరోపణలు చేసారు, ఆ తరువాత వరుసగా న్యూస్ ఛానెల్స్ లైవ్ షోలకి వెళ్లిన మహేష్ మహా న్యూస్ డిబేట్ లో డైరెక్టర్ వివేక్ వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక షో నుండి మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు.  ఆ వీడియో చుడండి..

Video-2

(Visited 955 times, 967 visits today)

Comments

comments