EDITION English తెలుగు
రెహానా ఫాతిమానుముస్లిం కమ్యూనిటీనుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ మత పెద్దలు ప్రకటించారు.   22-10-2018 సోమవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 21-10-2018 (ఆదివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ   ఈ రోజు: 20-10-2018 (శనివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 19-10-2018 (శుక్రవారం ) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

ఎప్పుడు అమ్మాయిలకు ఇష్టంలేని పెళ్లి చేస్తారు,కాని ఇక్కడ అబ్బాయికి ఇష్టంలేని పెళ్లి చేసారు.

Author:

Man Forced to Marry his Girlfriend

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆ తరువాత మొహం చాటేసినందుకు తగిన శాస్తే జరిగింది ఈ పెళ్లి కొడుక్కి,అమ్మాయిని ప్రేమిస్తున్నాని చెప్పి అమ్మాయి వాళ్ళింట్లో పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు, ఎలాగు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కదా అని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రేమకి అడ్డు చెప్పలేదు, ఆ అబ్బాయి కుటుంబ సభ్యులకి ఇష్టం లేకున్నా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసారు అమ్మాయి వాళ్ళు, కాని తీరా పెళ్లి సమయానికి అబ్బాయి చెక్కేసాడు, అప్పటి నుండి 4 సంవత్సరాల వరకు దొరకకుండా మాయ మాటలు చెప్పి తప్పించుకుంటూ తిరుగుతుంటే అక్కడి బస్తీకి చెందినా కుర్రాళ్ళు అతడిని పట్టుకొని పోలీస్ లకి అప్పగించారు, ఆ తరువాత పెళ్లి చేసుకోనని ఆ అబ్బాయి మెండికేసాడు అయిన సరే పెళ్లి కొడుకు పెళ్లి వద్దని ఏడుస్తున్న సరే పెద్దల సమక్షంలో పోలీసులు పెళ్లిని జరిపించారు.

Must Read: మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

Must Read: గూగుల్, ఫేస్‌బుక్ లను తలదన్నే ఆలోచన చేసిన ఇండియన్ కంపనీ.

(Visited 24,105 times, 4,206 visits today)