EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Latest Alajadi / భార్య చిన్ననాటి ఫోటోలో భర్త.. తెలియకుండా జరిగిన ఘటన ..షాకింగ్‌..!

భార్య చిన్ననాటి ఫోటోలో భర్త.. తెలియకుండా జరిగిన ఘటన ..షాకింగ్‌..!

Author:

మనవ జీవితం లో కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలు మనకి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి సంఘటనే ఓ కొత్తజంటకి ఎదురయ్యింది.

capture17

వెరోనా కొలికి, మిరాండ్ బుజాకు ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకొని తరవాత పెళ్లి చేసుకున్నారు. అలా ఉండగా వెరోనా కజిన్ ఒకరు ఒక పాత ఫోటోని ఆమెకి ఇచ్చింది. ఆ ఫోటో చాలాకాలం క్రితం తన చిన్నతనంలో ఒక బీచ్ లో ఆడుకుంటున్న చిత్రం. ఆమె ఆ ఫోటోని చూసి చాలా సంతోషంతో తన భర్త మిరాండ్ కి చూపించింది. కానీ విచిత్రం గా ఆ ఫోటోలో వెనక స్విమింగ్ టబ్ లో ఉన్నది తానేనని మిరాండ్ గుర్తించాడు. వెంటనే ఆ విషయాని వెరోనా తో చెప్పడం తో వారిద్దరూ చాల ఆశ్చర్యపోయారు.

She said yes!?

A post shared by Mirand Buzaku (@mirandbuzaku) on

కాని అప్పటికి మిరాండ్ వెరోనా ఒకరికొకరు తెలీదు. వెరోనా లాగే మిరాండ్ కూడా చిన్నప్పుడు అదే బీచ్ కి తన కుంటుంబ సభ్యులతోవచ్చాడు. ఆ బీచ్ లో ఆడుకుంటున్న సమయంలో స్విమ్మింగ్ బాత్ టబ్ లో ఆడుకుంటుండగా వెరోనా తీయిన్చుకుంటున్న ఫోటో లో యాద్రుచికంగా పడ్డాడు.  ఒకప్పుడు తీయించుకున్న ఫోటోలో తమకు తాము తెలియకుండా పడటం, పెద్దయ్యాక ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం .. ఇదంతా యాద్రుచికంగా జరిగినా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 3,600 visits today)