EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / ‘నవాబ్’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మణిరత్నంకు బాంబు బెదిరింపు!

‘నవాబ్’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మణిరత్నంకు బాంబు బెదిరింపు!

Author:

దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఒకరు, తాజాగా మణి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం`నవాబ్` తమిళనాట ఘన విజయం సాధించింది. టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మణిరత్నం.మైలాపూర్ లోని కేశవ పెరుమాల్ కోవిల్ వీధిలో ఉన్న మణిరత్నం ఆఫీస్ను బాంబులతో పేల్చేస్తామంటూ ఆ వ్యక్తి ఫోన్ లో సోమవారం రాత్రి బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు.

mani ratnam office get a call

దాంతో భయబ్రాంతులకు గురైన కార్యాలయంలోని ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనిపై మణిరత్నం నుంచి కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.మణి ఆఫీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో మణి ఆఫీసుకు పోలీసులు భద్రత కల్పించారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడనుంచి వచ్చింది చేసిన వ్యక్తి ఎవరు అని కనిపెట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

(Visited 1 times, 67 visits today)