మేడారం జాతరలో సెల్ఫీ కాంటెస్ట్..! ఫోటో దిగండి లక్షలు గెలుచుకోండి..!

Author:

మేడారం జాతరకు వచ్చే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది, మేడారం జాతరలో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు, మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఫోటో గ్రఫీ, సెల్ఫీ, షార్ట్ మూవీ.. విభాగాల్లో రూ.425000 క్యాష్ ప్రైజ్ ప్రకటించారు.

మేడారం జాతరలో ఫోటో దిగండి..! లక్షలు గెలుచుకోండి..!

మేడారం సమ్మక్క సారక్క జాతరని గురుంచి షార్ట్ మూవీ, జాతరలో సెల్ఫీ, జాతరని ప్రతిబింబించేలా ఫోటోగ్రఫీ విభాగాల్లో పాల్గొనాలనుకున్న వారు ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేడారం జాతర ఆఫీషియల్ పేజీకి షేర్ చెయ్యాలి. జాతర ముగిసిన తరువాత విజేతలను మేడారం జాతర ఆఫీషియల్ పేజీ లోనే ప్రకటిస్తారు, దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు.

For More Details Click – http://www.medaramjathara.com/contest.php

Medaram Facebook Page – www.facebook.com/manamedaramjathara/

(Visited 108 times, 137 visits today)