EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

మెగాస్టార్ చిరంజీవి భారీ మీటీంగ్ ఇన్ గచ్చిబౌలి స్టేడియం ?

Author:
ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే దగ్గరపడుతోంది. మరో వైపు 150 వ సినిమా గురించి  రకరకాల న్యూస్.ఇంకొ వైపు రాజకీయ ప్రకంపనాలు. చిరు కాంగ్రెస్ వీడి పవన్ తో జతకడతాడని.  బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇవ్వనుందనీ. ఈ గాసిప్సు, రూమర్ల మధ్య మరొ లేతెస్ట్ అండ్ బ్రేకింగ్ న్యుస్ ఏంటంటే. మెగా స్టార్ చిరంజీవి ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చెయనున్నారు అదికూడా గచ్చిబౌలి స్టేడియం లో.దేనికి ఈ మీటింగ్ అసలేం జరగబోతుంది?
కంగారు పడకండి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈ నెల 22న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు చిరంజీవి 150వ సినిమా మొదలెట్టనున్నారనీ మనకందిన న్యూస్. ఇక పుట్టినరోజు వేడుకలు భారీ స్థాయిలో గచ్చిబౌలి స్టేడియంలో ప్లాన్ చేస్తున్నట్లు మెగా ఫన్స్ వద్ద నుండి అందిన విస్వసనీయ సమాచారం. చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ అన్నింటికి అభిమానులే బాధ్యత తీసుకున్నారట. నిజానికి పవన్, బన్ని, చెర్రి దగ్గరుండి మరీ అన్నీ చుస్కుంటున్నారు అయితే చిరు ఫమిలీ వ్యక్తిగతంగా ఇంతటి భారీ హంగులతో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే. వివర్శలు తలత్తె అవకాశం ఉందని ఇలా చెబుతున్నారని న్యూస్. ఆగస్టు 21అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అభిమానుల సమక్షంలో చిరు కేక్ కట్ చేయబోతున్నారంట. అలాగే ఆగస్టు 22న ఉదయం కుటుంబ సభ్యులతో గుడి వెళ్లి, అనంతరం తనకోసం వచ్చే ప్రముఖులను కలవనున్నారట. ఈ పుట్టినరోజుతో ఆయన 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మరో వైపు ఆయన 150వ సినిమా ‘ఆటో జానీ’ కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా మొదలు కాబోతోంది. అందుకే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇటు మెగా ఫ్యామిలీ, అటు మెగా ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అదేరోజు పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదానం, నేత్రదానం క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. పేదలకు వస్త్రాల పంపిణీ, మొక్కలు నాటడం,అన్నదానం, స్పెషల్ పూజా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్, ఇలా చాలా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవానీ బాగానె ఉన్నాయి మరి పొలితికల్ గా ఏం జరగబోతొందో తెలియాలంటె మాత్రం ఇంకా కొన్ని రొజులు ఆగాల్సిందే.
(Visited 105 times, 25 visits today)