EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / ముంబైలో అద్భుత: ఒక చిన్న పిల్లవాడు మీదుగా కారు..కానీ ?

ముంబైలో అద్భుత: ఒక చిన్న పిల్లవాడు మీదుగా కారు..కానీ ?

Author:

ముంబయిలోని ఘట్ కోపర్ ప్రాంతం అది. అక్కడ గల్లీలో పిల్లలందరూ ఫుట్ బాల్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఓ బాలుడు షూ లేస్ కట్టుకునేందుకు రోడ్డు పై పార్క్ చేసి ఉన్న కారు పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో ఒక యువతి ఆ కారు ఎక్కి ముందు చూసుకోకుండా నిర్లక్ష్యంగా బాలుడి మీద నుంచి కార్ డ్రైవ్ చేసింది.

అయితే అదృష్టం కొద్దీ ఆ బాలుడు కారు మధ్యకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వెళ్లిన తర్వాత బాలుడు లేచి తన స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిన విజువల్స్ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాలుడికి స్వల్ప గాయాలయైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Visited 1 times, 594 visits today)