దీపావళికి బంపర్ ఆఫర్స్ ప్రకటించిన నెట్ వర్క్ కంపెనీలు.

Author:

ఒకే ఒక నెట్ వర్క్ అన్ని నెట్ వర్కులని శాసించే స్థాయికి ఎదిగింది. దానితో ఇతర నెట్ వర్క్స్ అన్ని వాటి ఉనికిని చాటుకోవడానికి ఇప్పటికే పలు నెట్ వర్కులు భారీ ఆఫర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే!. ఇక ఇప్పుడు అసలే పండుగ సీజన్ కావడంతో నెట్ వర్క్ కంపెనీలు అన్ని వరుస పండుగ ఆఫర్స్ ప్రకటించాయి… ఒక్కసారి నెట్ వర్క్ ప్రకటించిన ఆఫర్స్ చూడండి.

mobile-plans

జియో:

వెల్ కమ్ ఆఫర్స్ తో పేరుతో లైఫ్ హాండ్ సెట్ కొన్నవారికి 2017 డిసెంబర్ వరకు 4 జీ డేటా సేవలు ఉచితంగా అందించనుంది.

వొడాఫోన్ :

వోడాఫోన్ కష్టమర్లు ఎవరైతే రోమింగ్ పై ఉన్నారో వారికి ఇక నుండి రోమింగ్ ఉండదని ప్రకటించింది.

BSNL:

దీపావళి పండుగ ఆఫర్ లో భాగంగా 10% అదనపు టాక్ టైం అలాగే 10% అదనపు డేటా ఫ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

ఎయిర్ టెల్ :

రూ 259 లకు 1 జీబీ 4 జీ డేటాను ఇప్పటికే అందిస్తున్న ఎయిర్ టెల్ ఇప్పుడు అదే ధరకు 10 జీబీని అందిస్తున్నట్టు ప్రకటించింది.

ఐడియా :

1 రూపాయికే అపరిమిత 4 జీ డేటాను అందిస్తుంది ఐడియా కాకపొతే ఇది ఒక గంటకు మాత్రమే పరిమితం.

(Visited 6,081 times, 46 visits today)