EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

కిరాణా షాపులో పనిచేస్తున్న నరేంద్ర మోడీ భార్య…!

Author:

ఒకరు ఎమ్మెల్యే అయితేనే వారి పేరు చెప్పుకొని దందాలు, కబ్జాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించుకునే వారు ఉన్న రోజుల్లో సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రికి భార్య అయిన కూడా అత్యంత సాధారణంగా ఉండటం అనేది మాములు విషయం కాదు, మనకు తెలిసివాళ్ళు రాజకీయాలలో ఉంటే వారి పేరు చెప్పుకొని చాలా పనులు చేయించుకుంటాం మనం, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి భార్య మాత్రం మాములు జీవితం గడుపుతూ ఒక కిరాణా దుకాణంలో పని చేస్తుంది అంటే ఇది ఆశ్చర్య పోవాల్సిన విషయమే.

కిరాణా సామాను అమ్ముకుంటున్న మోడీ సతీమణి

నరేంద్ర మోడీ గారి భార్య అయిన జశోదా బెన్ ప్రస్తుతం గుజరాత్ లో తన సోదరుడి ఇంట్లో ఉంటుంది, తన సోదరుడికి ఉన్న కిరాణా షాపులోనే పనిచేస్తూ అతనికి సహాయంగా ఉంటుంది, దేశ ప్రధాని భార్యగా జశోదా బెన్ కి ఎస్పీజీ కమాండోలు భద్రతని కల్పిస్తున్నారు, నరేంద్ర మోడీ అన్నలు కూడా వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ చాలా మామూలుగానే జీవిస్తున్నారు, కుటుంబంలో ఒక్కరు ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే చాలు ప్రజల సొమ్ముతో కార్లు, బంగ్లాలని కొనే వారు వీరిని చూసి కొంతైన నేర్చుకోవాలి.

Must Read: 6 వేలకోట్ల ఆస్తిని వదిలేసి కొడుకుని బేకరీలో పనిచేయమన్న తండ్రి..! అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

(Visited 2,794 times, 120 visits today)

Comments

comments