మౌనం చివర-కే.క్యూబ్ వర్మ కవిత

Author:

కొన్ని విషాదాలంతే…కన్నీళ్ళకీ నోచుకోవు
కొన్ని కన్నీళ్ళూ అంతే రెప్పలకి కనిపించకుండా దృశ్యాలని అడ్డుపెట్టుకొని అక్కడే ఆగిపోతాయ్
కొన్ని అఙ్ఞాత గాయాలేవో గుర్తొచ్చినప్పుడు కలిగించే బాద కూడా తెలియని ఆనందం
మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలనిపించే విషాదాలూ ఉంటాయేమో మరి కుమార్ వర్మ గారి కవితలు ఒక నోస్టాల్జిక్ ఫీల్ ని కలిగిస్తాయ్,కొన్ని కదిలిస్తాయ్ మరికొన్ని రక్తాన్ని మరిగించి రక్తకాసారం లో మునుగీతలు వేయిస్తాయ్….
అలజడి సాహిత్యం లో ఈ కవిత మీకోసం…

K Cube Varma

(Visited 375 times, 90 visits today)

Comments

comments