EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / నాని:‘బిగ్‌బాస్‌’కు ఇక సెలవు

నాని:‘బిగ్‌బాస్‌’కు ఇక సెలవు

Author:

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ -2 ఇవాళ గ్రాండ్ గా ముగిసింది. విన్నర్ గా కౌశల్ నిలిచాడు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా రూ. 50 ల‌క్ష‌ల‌ క్యాష్ ను అందుకున్నాడు కౌశల్. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు బై బై చెప్పేశాడు నాని.

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు.

Big Boss 2 Telugu Grand finale new

‘ఇవాళ ఫైనలే.. వ్యాఖ్యాతగా నా చివరి రోజు. నా వరకు ది బెస్ట్‌ ఇచ్చాను. ఇది ఓ అద్భుతమైన అనుభూతి. చాలా నేర్చుకున్నా, చాలా నేర్చుకోలేదు. వ్యాఖ్యాతగా నన్ను, షోను ఇష్టపడ్డవారికి ధన్యవాదాలు. నేను వ్యాఖ్యాతగా నచ్చని వారికి.. మనం థియేటర్‌లో కలుద్దాం(నవ్వుతూ). ‘బిగ్‌బాస్‌’కు ఇక సెలవు’ అని నాని పోస్ట్‌లో పేర్కొన్నారు.

(Visited 1 times, 488 visits today)