EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అల్లు అర్జున్ కి కథ చెప్పిన నాని…!

Author:

మన న్యాచురల్ స్టార్ నాని కెరీర్ గురుంచి అందరికి తెలిసిందే, దర్శకుడు అవ్వాలనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాని తన టాలెంట్ తో హీరోగా సెటిల్ అయిపోయాడు, కెరీర్ ఆరంభంలో బాపు, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు, అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజులు చేసిన తరువాత డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఒక కథని కూడా తయారు చేసిపెట్టుకున్నాడు, ఆ కథని ఒక స్టార్ హీరోకి కూడా చెప్పాడంట.., ఆ హీరో అల్లు అర్జున్ యే, అది ఒక పక్క కమర్షియల్ కథ చెప్పాడు, ఈ విషయాన్ని నానినే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

allu arjun hero in nani direction

నాని హీరో కాకముందు రేడియో జాకీగా పనిచేసేవాడు, నాలుగైదు గంటలలో ఆ పని ముగించుకొని మిగిలిన సమయాన్ని హీరోలకి కథలని చెప్పడానికి ఉపయోగించుకునేవాడు, ఈ ప్రయత్నాలలో భాగంగా తన కథ అల్లు అర్జున్ కి నచ్చిందని సినిమా చేద్దాం అని అనుకునేలోపు తాను అనుకోకుండా హీరో అయిపోవడంతో ఆ కథని పక్కకు పెట్టాల్సి వచ్చిందని నాని చెప్పాడు, ఐతే తర్వాత బన్నీ తనను ఎప్పుడు కలిసినా ‘ఆ కథ ఉందిగా… అలాగే ఉంచు’ అని అంటుంటాడని.. తాను అలాగే అని బదులిస్తుంటానని.. చాలామందికి తమ సంభాషణ ఏంటో అర్థం కాదని నాని తెలిపాడు. తాను ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తా అని నాని చెప్పాడు, చూద్దాం భవిష్యత్ లో నాని డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా సినిమా వచ్చిన రావొచ్చు.

(Visited 813 times, 169 visits today)

Comments

comments