EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / health / ఇలా చేస్తే వారం రోజుల్లోనే బట్టతలపై జుట్టు పెరుగుతుంది.

ఇలా చేస్తే వారం రోజుల్లోనే బట్టతలపై జుట్టు పెరుగుతుంది.

Author:

మగవారిని తీవ్రంగా వేధించే సమస్యలలో జుట్టు రాలిపోవడం, బట్టతల ప్రధానమైన సమస్యలు, జుట్టు రాలిన కొన్ని రోజులకి తిరిగి వస్తుందేమోగాని ఒక్కసారి బట్టతల వస్తే మళ్ళీ జుట్టు పెరగదు, ఈ స్పీడ్ జనరేషన్ లో అనేక ఒత్తిడిల మధ్య పని చేస్తున్న వారికి 25 ఏళ్ళు నిండక ముందే బట్టతల వచ్చేస్తుంది, కొంతమందికి వంశపారంపర్యంగా కూడా బట్టతల వస్తుంది.

బట్టతల పై జుట్టు పెరిగేలా చేస్తాం అని అనేక హాస్పిటల్స్ ప్రకటనలు ఇచ్చి ఏవేవో మందులు ఇచ్చి జుట్టు వచ్చేలా చేస్తారు కానీ ఆ మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, పూర్వ కాలంలో అయితే కొన్ని సహజ పద్దతులతో బట్టతలపై జుట్టు పెరిగేలా చేసేవారు. ఈ పద్దతిలో వారం రోజులలోనే బట్టతలపై జుట్టుని పెరిగేలా చేయవచ్చు.

hair-fall

కావాల్సిన పదార్థాలు:

  • ఆలివ్ ఆయిల్
  • దాల్చిన చెక్క
  • తేనే

తయారు చేయు విధానం:

  • ఆలివ్ ఆయిల్ ని ఒక గిన్నెలో తీసుకోవాలి, దానిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క, తేనే వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని స్టవ్ పై వేడి చేయాలి.
  • 10 నిముషాలు వేడి చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని పావుగంట చల్లారనివ్వాలి.
  • ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి రాసి అరగంట తరువాత స్నానం చేయాలి.
  • ఇలా వారం రోజులు చేస్తే కుదుళ్ళు బలంగా మారి కొత్త జుట్టు పెరుగుతుంది.

Must Share: 15 రోజులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు.

(Visited 1 times, 278 visits today)