EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Videos / నవ్వుల వైరల్ వీడియో…!

నవ్వుల వైరల్ వీడియో…!

అర్నబ్ గోస్వామి తిక్క ప్రశ్నలకి చంద్రబాబు రియాక్షన్ కామెడీగా ఉంటే ఎలా ఉంటుందీ? కే ఏ పాల్ గారి మాటలు మామూలుగానే నవ్వు తెప్పిస్తాయి.. మరి అదే ఇంకాస్త ఫన్ జోడిస్తే..! ఇంకెంత నవ్వుకుంటారు..!!  తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి స్పీచ్ లు ఎంత పాపులర్ అయ్యాయో తెలుసు కదా అవే మాటతో ఒక స్పూఫ్ తయారు చేస్తే..!? ఈ ఆలోచనలే క్రేజీ గా ఉన్నాయ్ కదా…!  అదే పని చేసేసాడు ఓ కుర్రాడు.

నవీన్ గౌడ్ అనే కుర్రాడు చేసిన ఒక స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పండిస్తోంది. వివిద నాయకుల, సెలెబ్రిటీల మాటలతో నవీన్ ఒక్కడే అన్ని పాత్రలనీ అనుకరిస్తూ చేసిన వీడియో అదిరిపోయే సక్సెస్ ని సాధించింది. నవీన్ ఆయా సెలబ్రిటీలను అనుకరించేటప్పుడు వారి మ్యానరిజం, మామూలుగా ఉండే ఊత పదాలనీ కూడా చక్కగా వాడుకున్నాడు. మంచి నటుడుగా ఖచ్చితంగా ఎదిగే లక్షణాలు ఈ కుర్రాడిలో పుష్కలం గా ఉన్నాయి. తన నటన అద్బుతంగా ఉండి పిచ్చ..పిచ్చగా నవ్విస్తుంది.. కొన్నాళ్ళు గా ఫేస్ బుక్ లోనూ వాట్స్ ఆప్ లోనూ విపరీతంగా పాపులర్ అయిన ఈ వైరల్ వీడియో ని మీరూ ఓ సారి చూసి నవ్వుకోండి మరి…

(Visited 82 times, 42 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]