EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

మీరు సినిమా చూస్తున్న థియెటర్లో ఈ సదుపాయాలు ఉన్నాయా?

Author:

మనలో ప్రతి ఒక్కరు సినిమాను ఎదో ఒక సినిమా హలులో చూసి వుంటాము. ఆ సినిమా హాలులో అన్ని సదుపాయలు సరిగ్గా లేక ఇబ్బందులు పడి ఉంటాము. సినిమా అయిపోగానె హాయిగా ఇంటికెల్లి సినిమా హాలులో పడిన ఇబ్బందిని మరిచిపోతాము. కానీ ఆ సినిమా హాలు ఇబ్బందుల గురించి మాత్రం ఎవరికి ఫిర్యాదు చేయము. ఎందుకంటే చాల మందికి అసలు నియమ నిబంధనల ప్రకారం సినిమా హాలులో ఎటువంటి సదుపాయలు ఉండాలో లేకపొతే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపొవడమే. ప్రభుత్వ నిబంధనల సినిమా హాలు వారు టికెట్ కొన్న ప్రతి వినియోగదారునికి కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలి. అవేంటో కింద చూడండి.

movie-theater-revival-setup

రక్షిత మంచినీటి వసతి: అన్ని సినిమా హాళ్ళలో ఉచిత మంచినీరు అందుబాటులో ఉండాలి.
మరుగుదొడ్లు: ప్రతి 50 మందికి ఒక మరుగుదొడ్డి మరియు ఒక ముత్రశాల ఉండాలి.
సీట్ల మద్య దూరం: సీట్ల వరుసల మధ్య తగినంత దూరం ఉండాలి మరియు ప్రతి 10 వరుసల మధ్యలో 0.9 మీటర్ల నడిచే స్థలం ఉండాలి.
యాడ్స్ మరియు సినిమా వేళలు: సాదారణంగా ఉదయం 8:30 కి ముందు రాత్రి 1:30 తర్వాత సినిమాలు ప్రదర్శించవద్దు. ఒక యాడ్ 5 నిముషాల కన్న ఎక్కువ నిడివి ఉండకూడదు.
అత్యవసర సమచారం: సినిమా హాలులొ ప్రతి షోకి ముందు హాలులోని అత్యవసర ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించె చిన్న డాక్యుమెంటరీ చూపించాలి. ఏసి సినిమా హాలులొ కనీసం నాలుగు చొట్ల ప్రస్తుత ఉష్ణోగ్రత తెలిపే దర్మోమీటర్లు ఎర్పాటు చేయాలి. హాలులోని పలు ప్రదేశాలలో అత్యవసర విభాగాల ఫొన్ నంబర్లు కనపడేలా రాయాలి.

ఇతర సదుపాయలు: సినిమా హాలులో అన్ని వస్తువులు నిర్ణీత ధర( ఎం.ఆర్.పి) కే అమ్మాలి.

పైనా చెప్పిన సదుపాయాలన్ని సీనీమాటొగ్రఫి చట్టం ప్రకరాం అన్ని సినిమా హాళ్ళు వినియోగదారులకు కల్పించాలి. పైనా చెప్పిన ఎ సదుపాయం ఏది మీ దగ్గరలోని సినిమా హాలులో లేకపోయినా దైర్యముగా సినిమా హాలు వారికి ఫిర్యాదు చెయ్యండి. వారు స్పందించకుంటే దగ్గరలోని మున్సిపాలిటి ఆఫీస్ లో ఫిర్యాదు చెయ్యండి.

దీనిపై మరింత సమచారం కొరకు ఈ లింక్ చూడండి.

Must Read: నోటు నకిలీదో..? కాదో..? ఈ తొమ్మిది గుర్తులతో చెప్పేయొచ్చు..!

(Visited 8,952 times, 189 visits today)

Comments

comments