Home / Political / మీ బ్యాంక్ అక్కౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో ఒక్క మిస్స్డ్ కాల్ తో తెలుసుకోండి

మీ బ్యాంక్ అక్కౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో ఒక్క మిస్స్డ్ కాల్ తో తెలుసుకోండి

Author:

missed call numbers for bank balance enquiry

మీ బ్యాంక్ అక్కౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసు కోవాలనుకుంటున్నారా…? బ్యాంక్  కో ఏటీఎం కో వెళ్ళి తెలుసుకునే వాళ్ళు ఒకప్పుడు. లేదంటే ఏటీఎం కి వెళ్ళి తెలుసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడా అవసరం లేదు నెట్ బ్యాంకింగ్ వచ్చేసాక మన ఫోన్ లోనే మన ఎకౌంట్ చెక్ చేసుకునే సదుపాయంతో క్షణాల్లో చూసుకుంటున్నాం… అయితే మీ ఫోన్ లో డాటా లేనప్పుడో, లేదంటే నెట్ కనెక్షన్ అందుబాటులో లేనప్పుడో మీ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలనుకుంటే….?? ఎలా..!?

Must Read :  చదివింది మూడో తరగతే కానీ‘పద్మశ్రీ’ అందుకున్నాడు

ప్రతీ బ్యాంక్ కీ ఫోన్ కాల్ ద్వారా ఖాతా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సదుపాయం మీ బ్యాంకు ఖాతాతో మీరు ఉపయోగించే నెంబర్ అనుసంధానం చేసి ఉన్నట్లు అయితేనే, ఈ సేవలు పొందగలరు. ఆయా బ్యాంకులకు ఉండే కస్టమర్ కేర్ నంబర్ కి ఒక్క మిస్స్డ్ కాల్ ఇస్తే చాలు మీ ఖాతా వివరాలు మీ చేతుల్లో ఉంటాయి… ఏ బ్యాంక్ ఖాతా వివరాల కోసం ఏ నంబర్ డయల్ చేయాలో తెలుసుకోండి..

(Visited 16,912 times, 161 visits today)