EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Videos / Video:స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఏమనాలి..? దేశభక్తులా? తీవ్రవాదులా?

Video:స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఏమనాలి..? దేశభక్తులా? తీవ్రవాదులా?

Author:

మంచు మనోజ్ ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు, మంచు మనోజ్ ఎన్ని ప్రయోగాలు చేసిన అవేవి ప్రేక్షకులని అలరించలేకపోయాయి, అందుకే ఈసారి ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు, ” ఒక్కడు మిగిలాడు ” అనే టైటిల్ ఒక పోరాట యోధుడిగా సెప్టెంబర్ 8 న వస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు, ఈ ట్రైలర్ లో మనోజ్ రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించాడు, ఒకవైపు బడుగు బలహీన వర్గాలకోసం పోరాడుతూ ఉంటాడు. ‘ఒకవేళ భగత్ సింగ్ వంటి వారు ఇప్పుడు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే.. వారిని తీవ్రవాదులు అంటామా? స్వాతంత్ర్య సమరయోధులు అంటామా?’ అనే థీమ్ తో వస్తున్నాడు. మరోవైపు దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మరో మనోజ్ పోరాడుతూ ఉంటాడు. ఇందులో మనోడు డ్యుయల్ రోల్స్ లో బాగానే మెప్పించాడు. ఒకవైపు మిలిటెన్సీ.. మరోవైపు స్ర్తీ రక్షణ అంశాలను టచ్ చేస్తూ దేశం వర్ధిల్లాలి అనే నినాదంతో ట్రైలర్ ని ముగించారు.


తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్‌ దర్శకుడు, ఈ సినిమాలో అనీషా అంబ్రోస్ కీలక పాత్రలో నటిస్తుంది, ఈ సినిమాని సెప్టెంబర్ 8 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

(Visited 143 times, 24 visits today)