EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ధియేటర్ లో గొడవ పవన్ కళ్యాణ్ అభిమాని మృతి.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ధియేటర్ లో గొడవ పవన్ కళ్యాణ్ అభిమాని మృతి.

Author:

 

సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది.గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా , ఎక్కడ విన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది , గోపాలా గోపాలా లాంటి హిట్స్ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉగాది పండుగ కంటే ఘనం గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గ‌త రెండు మూడేళ్ల‌లోనే ప‌వ‌న్ ఇమేజ్ పీక్స్ స్టేజ్‌కు పెరిగిపోవ‌డంతో పాటు 2012 లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్‌ కు కొన‌సాగింపుగా తెర‌కెక్కిన స‌ర్దార్‌పై లెక్క‌కు మించి అంచ‌నాలు ఉన్నాయి..

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. కాగా, పవన్ ఫ్యాన్స్ గొడవలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని పావగడలో అలరార్ ధియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో రాజేశ్ అనే యువకుడు మృతి చెందాడు.

Read Also: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్

 

(Visited 2,138 times, 31 visits today)