EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

రూ.6 వేలకే ఐఫోన్.. కానీ కండిషన్స్ అప్లై…!

Author:

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల అందరికంటే ఎక్కువ లాభపడింది పేటీయం, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుండి గల్లీలలో ఉండే టీ కొట్టు వరకు పేటీయం ద్వారానే చెల్లింపులు జరిగేలా చేసి దేశంలో అతిపెద్ద ఆన్ లైన్ పేమెంట్ సంస్థగా పేటీయం గుర్తింపు పొందింది, ఇప్పుడు ఇతర ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ కి పోటాపోటీగా ఆఫర్లని ప్రకటిస్తూ అందరిని ఆకర్షిస్తుంది, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా భారీ ఆఫర్లని పేటీయం ప్రకటించింది.రూ.27,200 విలువ చేసే ఐఫోన్ ఎస్ఈ32జీబీ ఫోన్ ను కేవలం 5990 రూపాయలకే అందిస్తోంది.. కాకపోతే ఆ డిస్కౌంట్ ని డైరెక్ట్ క్యాష్ రూపంలో కాకుండా వేరే విధంగా పేటీయం ప్రకటించింది. అవి ఏంటంటే..

ఐఫోన్

ఐఫోన్ ధర రూ.27,200గా ఉంది. 15% డిస్కౌంట్ తో రూ.22,990లకే వస్తోంది. అయితే ఇక్కడే మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించింది పేటీయం. ఒక కూపన్ కోడ్ ద్వారా మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో పాటు రూ.2000 ఫ్లైట్ వోచర్, రూ.2000 ఫ్యాషన్ కూపన్, రూ.1000 మొబైల్ యాక్ససరీస్ కూపన్ ఇవ్వనుంది. ఇవన్నీ కలుపుకుంటే(3000+2000+2000+1000) .. రూ.8000లు అవుతున్నాయి. అంటే ఫోన్ ధర రూ.14,990కి పడిపోనుంది. ఇదే సమయంలో ఏడాదిలోగా ఎప్పుడు ఫోన్ రిటర్న్ ఇచ్చేసినా రూ.9000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 5,990 రూపాయలు మాత్రమే. అంటే 6వేలు రూపాయలకే మీరు ఐఫోన్ కొనుక్కున్నట్టే కదా.. ఇది అసలు విషయం.

ఫోన్ ప్రత్యేకతలు:

  • 4 – ఇంచ్ డిస్ ప్లే
  • 1136×640 రిజల్యూషన్
  • 12MP కెమేరా
  • A9 చిప్ M9 మోషన్ కోప్రాసెసర్
  • 4K వీడియో రికార్డింగ్
  • HD కెమేరా
  • టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 4G LTE1 up to 150 Mbps and 802.11a/b/g/n/ac Wi-Fi
  • iOS 10 & iCloud

Offer Link : paytm.com/iphone-Offer

(Visited 1,135 times, 105 visits today)

Comments

comments