ఆ ఫోటోలో ఉన్న మిస్టేక్ ఏంటి అంటే..?

Author:

ఫిఫ్త్ హ‌ర్మోని అనే పేరుతో పాపుల‌ర్ అయిన అయిదుగురు అమ్మాయిల ఫోటోలో ఓ మిస్టేక్ ఉంది. అది ఫోటో షాప్ చేసిన కార‌ణంగా వ‌చ్చిన ఎర్రర్ అని చెప్ప‌వ‌చ్చు….

కింది నుండి రెండో అమ్మాయిని ఓ సారి గ‌మ‌నించండి…. ఇప్పుడు ఆమె కాళ్ళ‌ను గ‌మ‌నించండి….ఆమె కాళ్ళు రెండూ.. కుడి కాళ్ళే… ఒక మ‌నిషికి రెండు కుడి కాళ్లే ఉండ‌డం అసాధ్యం.! ( బొట‌న వేలును ప‌రిశీలిస్తే తెలిసిపోతుంది) సో ఇదే ఎర్ర‌ర్.!

photo-Pop-Singers

 

 

(Visited 268 times, 311 visits today)