EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Political / ఈజిప్ట్ విమానం హైజాక్

ఈజిప్ట్ విమానం హైజాక్

Author:

egypt plane hijack

ఈజిప్టుకు చెందిన ఓ విమానం హైజాక్ అయింది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానాన్ని సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో బలవంతంగా దించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైజాకర్లు కంట్రోల్ టవర్‌ను సంప్రదించారు. అరగంట తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయం తెలిసి ప్రయాణికుల బంధువులు ఆందోలన చెందారు.

      egypt plane gets hijacked          సుమారు 3 గంటల తర్వాత .. ప్రయాణికులలో ఉన్న నలుగురు విదేశీయులు, విమాన సిబ్బంది మినహా మొత్తం అందరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు ఈజిప్ట్‌ ఎయిర్ సంస్థ తెలిపింది. ఈ నలుగురు బ్రిటిషర్లు, అమెరికన్లని తెలుస్తోంది. దీంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థే ఈ హైజాకింగ్‌కు పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నలుగురిని మాత్రమే ఎందుకు విడిచిపెట్టలేదనేది ఇప్పుడు ఆందోలన కలిగిస్తున్న అంశం. ఈ లార్నాక విమానాశ్రయం లెబనాన్‌కు సమీపంలో ఉంటుంది. తమ విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు ధ్రువీకరించారు.

(Visited 371 times, 16 visits today)