EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / ‘ఎక్స్ ప్రెస్ రాజా’ పాటలకు యంగ్ రెబెల్ స్టార్.

‘ఎక్స్ ప్రెస్ రాజా’ పాటలకు యంగ్ రెబెల్ స్టార్.

Author:

Prabhas attending Express Raja Movie Audio Launch

శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ ప్రెస్ రాజా’. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ దర్శకుడిగా పేరొందిన మేర్లపాటి గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే మిర్చి, రన్ రాజా రన్, జిల్ వంటి చిత్రాలను అందించిన నిర్మాతలు ప్రమోద్, వంశీలు ఈ  చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అంతకు ముందు శర్వానంద్ హీరోగా, సుజిత్ అనే యంగ్ డైరెక్టర్ నీ పరిచయం చేస్తు ‘రన్ రాజా రన్ ‘ సినిమా నీ నిర్మించారు. యూవి క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలకు ప్రభాస్ కి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇటివలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఆ తర్వాత టీజర్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క ఆడియోని డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరుకానున్నారు.

(Visited 88 times, 21 visits today)