EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / పంజాబ్ పోలీస్ క్రూరత్వం : జీప్ పైన మహిళను కట్టేసి ఊరంతా తిప్పిన పోలీసులు

పంజాబ్ పోలీస్ క్రూరత్వం : జీప్ పైన మహిళను కట్టేసి ఊరంతా తిప్పిన పోలీసులు

Author:

కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అడ్డువచ్చిన మహిళను తమ జీపుపై కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణమైన ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగింది. ఓ ఆస్తి వివాదం కేసు విషయమై విచారించడానికి చావిందా దేవి ప్రాంతంలోని మహిళ వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆమె మామ లేకపోవడంతో ఆమె భర్తను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. దీనికి ఆ మహిళ అడ్డుపడింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పారు. అలా తిప్పుతున్న సమయంలో ఒక దగ్గర జీపు టర్న్ అవుతుండగా ఆ ఆహిళ ప్రమాద వశాత్తు కింద పడిపోయి… తీవ్రంగా గాయపడింది. ఆమె పడిపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Punjab Police ties woman on top of jeep

భర్తను అరెస్ట్ చేయబోతే అడ్డుకున్నందుకే ఆమెకు ఈ శిక్ష విధించినట్లు స్థానికులు తెలిపారు.ఇంత జరిగినా బాధ్యులైన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

(Visited 1 times, 458 visits today)