EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

రాజుగారి గదిలో కొత్త హీరోయిన్ తో ఓంకార్ తమ్ముడు…!

టీవీ యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పేట్టిన ఓంకార్ రియాలి టీ షో ల ద్వారా ఓంకారన్నయ్య అనిపించుకొని తర్వాత జీనియస్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. జీనియస్ కోసం విపరీతంగా పబ్లిసిటీ చేసినా ఆ సినిమా నిరాశ నే మిగిలించింది. ప్రమోషన్ అద్బుతంగా చేయగలడు కానీ దర్శకత్వం ఇంకా నేరుచుకోవాలి అన్న విమర్శకుల తో అనిపించుకున్న ఓంకార్ మళ్ళీ తన సత్తా నిరూపించుకోబోతున్నాడు. ఆ ప్రయత్నం లో భాగం గానే తన తదుపరి యత్నంగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజు గారి గది’. “రాజు గారి గది ఎక్కడ?” సినీ ప్రముఖులందరూ పాల్గొన్న ఈ వీడియో సూపర్ హిట్ అయింది.ఆ వీడియో చివర్లో విక్టరీ వెంకటేష్ చెప్పినట్టే అసలు రాజుగారి గదేంటీ..? అంటూ ఆసక్తిగా చూసిన ప్రేక్షకుల కోసం నిన్ననే ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు….

గతంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ “ప్రేమకథా చిత్రం తరహాలోనే రాజు గారి గది ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ చూసిన వారికి ఫ్రేమకథా చిత్రం, చంద్రముఖీ సినిమాలు గుర్తొస్తున్నాయ్… మొదటి సారి భంగ పడ్డ ఓంకార్ అన్నయ్య ఈసారైనా హిట్ సాధిస్తాడేమొ చూడాలి.. ఇప్పటికే షూటింగ్ పూర్తైందని చెప్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఓంకార్ పూర్తి కాన్సర్టేషన్ తో రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూండటంతో సినిమా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో రన్ రాజ రన్,రాజా రాణీ, చిన్నదాన నీకోసం వంటి సినిమాలో నటించిన ధన్యా బాలకృష్ణన్  హీరోయిన్ గా చేస్తోంది  ,హీరోగా ఓంకార్ సోదరుడు అశ్విన్ నటిస్తున్నారు.

(Visited 167 times, 30 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]