EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ఆర్జీవి టాకీస్ మొదలుపెట్టిన రాంగోపాల్ వర్మ.

Author:

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా అది సంచలనం మరియు వివాదం. ఇప్పుడు మరో వివాదాస్పద ప్రయోగానికి తెరలేపాడు. అయితే ఈసారి వెండితెరపై కాకుండా తన చిత్రాలను ‘ఆర్జీవి టాకీస్’ పేరిట యూట్యూబ్ లో కూడా సినిమాలను విడుదల చేయనున్నాడు. తాజాగా వర్మ ‘సింగిల్ ఎక్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపాడు. ఇక తన యూట్యూబ్ ఛానల్ లో నా చిత్రాలనే కాకుండా నా అభిరుచికి తగ్గట్టుగా ఏ సినిమాలు నా ఛానల్ ద్వారా విడుదల అవుతాయని వర్మ తెలిపాడు.

వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘యూట్యూబ్ లో చిత్రాలను విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు యొక్క అనుమతి అవసరం లేదని, తనకి నచ్చినట్లుగా సినిమాలను చేసి విడుదల చేస్తానని వర్మ తెలిపాడు. ఇక నుండి దేవుడిపై నాకు ఇష్టమొచ్చినట్లుగా సినిమాలను తీస్తానని, ఎందుకంటే నేను దేవుడిని నమ్మనని’ తెలిపాడు. ఇక ఆర్జీవి టాకీస్ లో కేవలం ఎరోటిక్, క్రైమ్, హారర్ కి సంబంధించిన సినిమాలు మాత్రమే విడుదలవుతాయని స్పోర్ట్స్ కి సంబంధించిన సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయనని, తనకి స్పోర్ట్స్ అంటేనే అసహ్యం అని వర్మ తెలిపాడు. ఇక తాను లవ్, సెక్స్ అనే విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటానని కాబట్టి లవ్ కామెడిస్, సెక్స్ కామెడీ చిత్రాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయనని తెలిపాడు.

Ram Gopal Varma Erotic Movie

(Visited 123 times, 48 visits today)

Comments

comments