EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

అదిరి పోయిన రామ్ న్యూ లుక్.

Author:

గత కొంత కాలంగా హిట్ సినిమాల రేసులో వెనకబడ్డ చాక్లెట్ బాయ్ రామ్ ఇటీవలే విడుదల అయిన నేను-శైలజా సినిమాతో కాస్త ఊపిరి తీసుకుని, చాలా కాలం తర్వాత తన నుంచి ఓ హిట్ సినిమా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఓ పక్క అభిమానులు, మరో పక్క ఇండస్ట్రీ కూడా రామ్ నెక్స్ట్ సినిమా ఎలా ప్లాన్ చేసుకోబోతున్నడా? అని ఓ కన్నేసాయి. అయితే రామ్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని గతంలో కందిరీగ అంటూ సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో ఖాయం చేసాడు.

ram new look in next movie
సంతోష్ శ్రీనివాస్ తో తీయబోయే ఈ చిత్రంలో రాశి ఖన్నాని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో శివంలో రాశీతో జతకట్టాడు ఈ చాక్లెట్ బాయ్ రామ్. 14రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ హీరో సోషల్ మీడియా ద్వారా తన న్యూ లుక్ ని పోస్ట్ చేయటంతో ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు.

(Visited 825 times, 38 visits today)

Comments

comments