EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Entertainment / సెప్టెంబర్ 30న విడుదల కానున్న ‘హైపర్’

సెప్టెంబర్ 30న విడుదల కానున్న ‘హైపర్’

Author:

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా సంవత్సరాల తర్వాత నేను శైలజ సినిమా తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. నేను శైలజ సినిమా వచ్చి కొన్ని నెలలు దాటిన తర్వాత ఇప్పుడు ‘హైపర్’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. రామ్ కు కందిరీగ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. శివమ్ సినిమాలో రామ్ సరసన నటించిన రాశికన్నా ఈ సినిమాలో  హీరోయిన్ గా నటిస్తుంది.

ram hyper movie release date

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే వైజాక్ లో భారీ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న వెంటనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అయింది. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా పూర్తీ పూర్తికానుంది. ‘హైపర్’ సినిమా ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను రామ్ కెరీర్ లోనే భారీ లెవల్లో నిర్మిస్తుంది 14 రీల్స్. ఈ మధ్య మంచి ఊపు మీద ఉన్న సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమా సంగీతం అందిస్తుండటం విశేషం. దసరాకు కొన్ని రోజుల ముందే వచ్చి పండుగ సంబరాలలో హైపర్ సృటించనున్నాడు రామ్.

(Visited 88 times, 45 visits today)